అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 25:
| source =
}}
'''అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి''' గారు భారత జాతీయ కాంగ్రెస్ తరపున [[ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం]] ఎమ్.పి.గా 10వ లోక్ సభ (1991-96), 14వ లోక్ సభ ఉపఎన్నికలలో ఎన్నికయ్యారు. ఈయన [[ఆదిలాబాదు జిల్లా]] [[నిర్మల్]] మండలం [[ఎల్లపల్లి]]లో 1949 ఫిబ్రవరి 16న జన్మించారు. ఈయన తండ్రి నారాయణరెడ్డి. <ref>[http://164.100.47.132/LssNew/members/former_Biography.aspx?mpsno=3581 లోకసభ జాలగూడు]</ref>
 
== చదువు ==
పంక్తి 39:
* 1991లో 10వ లోకసభకు, 2008లో 14వ లోకసభ ఉపఎన్నికలలో [[ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం]] లోక్‌సభ సభ్యులు.
* 2 May 1987-1July 1991ల మధ్య ఛైర్మన్ జిల్లా ప్రజా పరిషత్, అదిలాబాద్.
* తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|కెసీఆర్ తొలి మంత్రివర్గం]]లో దేవాదాయ, గృహ నిర్మాణ మరియు, న్యాయశాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)|కెసీఆర్ రెండవ మంత్రివర్గం]]లో దేవాదాయ, గృహ నిర్మాణ మరియు, న్యాయశాఖల మంత్రిగా ఉన్నారు.<ref name="తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే..">{{cite news |last1=బిబిసీ తెలుగు |first1=తెలంగాణ |title=తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే.. |url=https://www.bbc.com/telugu/india-47288411 |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185154/https://www.bbc.com/telugu/india-47288411 |archivedate=24 July 2019}}</ref><ref name="కొత్త మంత్రులు, ప్రొఫైల్">{{cite news |last1=టి న్యూస్ |first1=ప్రాంతీయ వార్తలు |title=కొత్త మంత్రులు, ప్రొఫైల్ |url=http://www.tnews.media/2019/02/కొత్త-మంత్రుల-ఫ్రొఫైల్‌/ |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185345/http://www.tnews.media/2019/02/కొత్త-మంత్రుల-ఫ్రొఫైల్‌/ |archivedate=24 July 2019}}</ref><ref name="అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://www.andhrajyothy.com/artical?SID=716754 |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185559/https://www.andhrajyothy.com/artical?SID=716754 |archivedate=24 July 2019}}</ref>
 
== సందర్శన ==