అవెంజర్స్: కూర్పుల మధ్య తేడాలు

36 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: → (3), , → , (2)
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: → (3), , → , (2))
}}
 
'''''అవెంజర్స్''''' [[2012]]లో నిర్మించబడిన అమెరికన్ సినిమా. ఇది ఆరుగురు సూపర్ హీరొల సమూహము. వారిలో ప్రతి ఒక్కరు అద్భుతమైన బలం కలిగి ఉంటారు. వారి పేర్లు వరుసగా ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ విడో, థార్, కేప్టన్ అమెరికా, మరియు, ఏజెంట్ బార్టన్.
 
===చరిత్ర===
 
===ప్లాట్===
థార్ మరియు, అతని తమ్ముడి మధ్య ఉన్న గొడవల మూలంగా భూమివాసులకు ఇబ్బంధి కలిగింది. థార్ తమ్ముడి పేరు లోకి.
లోకి భూమి పైన కక్ష తీర్చుకోవాలని వచ్చాడు.
 
===వివరణ===
ఐరన్ మ్యాన్ అసలు పేరు టొనీ స్టార్క్. టోని స్టార్క్ చాలా ధనవంతుడు. ఇతడు "స్టార్క్ ఇండస్త్రీస్"కు చైర్మన్.
 
థార్ ఆస్గార్డ్‌కు చెందిన జీవి. ఇతను చాలా బలవంతుడు.
 
హల్క్ అసలు పేర్య్ డాక్టర్ బ్రూస్ బ్యానర్.ఇతనికి కొపం వచ్చినప్పుడు పచ్చ రంగులోకి మారిపోతాడు.
 
ఏజెంట్ బర్టొన్ మరో పేరు హాక్ ఐ.
 
బ్లాక్ విడో మరొ పేరు నటాషా రొమనాఫ్.
 
===నటీనటులు===
*ఐరన్ మ్యాన్‌గా నటించిన నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్.
*థార్ పాత్రధారి క్రిస్ హెమ్స్‌వర్త్.
*హల్క్‌గా నటించిన నటుని పేరు మార్క్ రుఫాలో.
 
===అవార్డులు===
ఈ సినిమా [[అకాడమీ పురస్కారాలు|అకాడమీ అవార్డు]], బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు, పీపుల్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది.
29,981

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2878278" నుండి వెలికితీశారు