అసర్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 2:
==విద్యాప్రమాణాల కొలబద్ద==
===చదువుట===
దీనిలో ఏమి చదవలేకపోవుట, ఆక్షరాలను మాత్రమే చదువుట, పదాలను చదువుట, చిన్న వాక్యాలను చదవగలుగుట (ఒకటవ తరగతి స్థాయి ) మరియు, చిన్ని వ్యాసాలను చదువగలుగుట (రెండవ తరగతి స్థాయి) విభాగాలున్నాయి.<ref>{{Cite web|title=చదువట పరీక్ష ఉపకరణం|2=|url=http://img.asercentre.org/docs/Aser%20survey/Tools_Testing/Reading/andhrapradeshlangtt.pdf|publisher=అసర్ సెంటర్|date=|accessdate=2014-01-31|website=|archive-url=https://web.archive.org/web/20140920154435/http://img.asercentre.org/docs/Aser%20survey/Tools_Testing/Reading/andhrapradeshlangtt.pdf|archive-date=2014-09-20|url-status=dead}}</ref>
 
===గణితం===
ఏ అంకె గుర్తించక పోవుట, 1-9 అంకెలను మాత్రమే గుర్తించుట, 10-99 అంకెలను గుర్తించుట, తీసివేత, భాగాహారం చేయుట, సమయం చెప్పటం మరియు, డబ్బు లెక్కించుట ముఖ్య విభాగాలు.<ref>{{Cite web|title=గణిత పరీక్ష ఉపకరణం||url=http://img.asercentre.org/docs/Aser%20survey/Tools%20andhrapradeshmathstt.pdf|publisher=అసర్ సెంటర్|date= |accessdate=2014-01-31}}</ref>
 
==అసర్ 2013 నివేదిక==
పంక్తి 18:
*మొత్తానికి చదవటం, లెక్కలు చేయడంలో ప్రైవేట్ స్కూళ్ల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల కంటే మెరుగ్గా ఉన్నారు.
;విద్యాహక్కు ప్రకారం సదుపాయాలు
* పాఠశాలల్లో [[విద్యా హక్కు]] నిబంధనల అమలులో లోపంవుంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30, మరియు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వుండవలసిన నిబంధన 45.8 శాతం పాఠశాలల్లో మాత్రమే పాటించబడుతున్నది.
*55 శాతం పాఠశాలలలో [[మరుగు దొడ్డి]] సౌకర్యం ఉంది. 43 శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.
* 35 శాతం పాఠశాలలలో [[తాగునీరు|తాగునీటి]] సౌకర్యం లేదు.
"https://te.wikipedia.org/wiki/అసర్" నుండి వెలికితీశారు