ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 3:
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు [[గిడుగు రామ్మూర్తి]] జయంతిని [[తెలుగు]] భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి.<ref name="తెలుగు.. భవితకు వెలుగు!">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=శ్రీకాకుళం |title=తెలుగు.. భవితకు వెలుగు! |url=https://www.andhrajyothy.com/artical?SID=892116 |accessdate=19 September 2019 |work=www.andhrajyothy.com |date=29 August 2019 |archiveurl=https://web.archive.org/web/20190919102223/https://www.andhrajyothy.com/artical?SID=892116 |archivedate=19 సెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref> [[ఆంధ్రప్రదేశ్]] నుండి [[తెలంగాణా]] వేరుపడిన తరువాత తెలంగాణా వారు [[కాళోజీ]] జన్మదినోత్సవాన్ని [[తెలంగాణ భాషా దినోత్సవం]]గా జరుపుకుంటున్నారు.<ref name="తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|title=తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి|url=http://www.andhrajyothy.com/artical?SID=149284|accessdate=19 September 2019}}{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో [[తెలుగు]] వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.
 
[[ప్రపంచీకరణ]] వలన పిల్లలను [[ఆంగ్ల]] మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు, లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి [[టెలివిజన్]] మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది. [[ఐక్యరాజ్యసమితి]] విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి [[భారతదేశం]]లో కేవలం 5 భాషలు ([[హిందీ భాష|హిందీ]], [[బంగ్లా భాష|బెంగాలీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[తమిళ భాష|తమిళం]], [[మలయాళ భాష|మలయాళం]]) మిగులుతాయని పేర్కొన్నారు.
* '''అ''' = అమ్మ అంటే '''ధర్మము''' నకు, '''ఆ''' = ఆవు ఉంటే (పాడి పంటలు) '''అర్ధము'''నకు, '''ఇ''' = ఇల్లు (సంసారము) '''కామము''' మరియు, '''ఈ'' = ఈశ్వరుడు (భగవంతుడు) '''మోక్షము''' నకు ప్రతీక. ఇటువంటి చక్కని తెలుగు అక్షరాలు అర్థవంతముగా [[పాఠశాల|బడి]]<nowiki/>లో గురువులు పిల్లలకు నేర్పిస్తారు.
 
==ఇవీచూడండి==