"ఆంధ్రప్రదేశ్ శాసనసభ" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → ,, typos fixed: ను → ను (2), → (2), , → ,, ( → (
చి (→‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: ను → ను (2), → (2), , → ,, ( → ()
 
 
 
{{Infobox legislature
| name = ఆంధ్రప్రదేశ్ శాసనసభ
[[దస్త్రం:AP Legislative Assembly Temporary Building.jpg|right|thumbnail|250px|[[వెలగపూడి (తుళ్ళూరు మండలం)|వెలగపూడి]]లో తాత్కాలిక శాసనసభ భవనము]]
 
తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర శాసనసభ నుశాసనసభను ది.2-3-2017న [[అమరావతి]]లో ప్రారంభించారు.<ref>{{cite news |title=ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షా.. అనబోయేది రేపే |url=https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-assemblybudget-session-of-ap-assembly/articleshow/57473028.cms |accessdate=11 June 2019 |publisher=సమయం |date=5 Mar 2017 |archiveurl=https://web.archive.org/web/20170630152533/https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-assemblybudget-session-of-ap-assembly/articleshow/57473028.cms |archivedate=30 June 2017}}</ref> ఈ శాసనసభలో 175 మంది సభ్యులుంటారు.
 
==చరిత్ర==
 
''' ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ''' (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను మరియు, ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను [[శాసనసభ]] అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను [[శాసన మండలి]] సభ అని అంటారు. [[శాసనసభ]]ను [[దిగువసభ]] అని, శాసన మండలి సభను [[ఎగువ సభ]] అని కూడా అంటారు. [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభలో 295 మంది [[శాసన సభ్యులు]] ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం [[హైదరాబాద్]]లో ఉంది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహాబుబ్ ఆలీ ఖాన్ యొక్క 40 వ [[పుట్టిన రోజు]] గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ యొక్క తెలుపు రత్నాన్ని ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉంది.
[[Image:Hyderabad Town Hall.jpg|250px|thumb|right|హైదరాబాదులోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభా భవనము (-2014)]]
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నుశాసనసభను ది.2-3-2017న అమరావతిలో ప్రారంభించారు [https://www.youtube.com/watch?v=innImRXCYko&app=desktop]
===ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు===
{| class="wikitable" style="text-align:center;"
 
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి]]
 
*[[ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2878331" నుండి వెలికితీశారు