ఆకు కూరలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: ె → ే (4), సాధారణముగా → సాధారణంగా (2), , → , (6), ) → )
పంక్తి 1:
[[File:గోంగూర కట్టలు (2).jpg|thumb|గోంగూర కట్టలు]]
మొక్కలోని [[ఆకు]]లను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను '''ఆకు కూరలు''' అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఆకు కూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కలనుండి వచ్చినా వీటి పోషక విలువలలో మరియు, వండే విధానములో మాత్రము ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి.
[[ఫైలు:Spinach produce-1.jpg|thumb|right|అమ్మకానికి చుట్టలు కట్టిన [[పాలకూర]]]]
 
==ఆకు కూరలు రకాలు==
దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులుగల మొక్కలు ఉన్నాయి అయితే ఆకు కూరలు సాధారణముగాసాధారణంగా పొట్టిగా, గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితిగల [[బచ్చలి]], [[తోటకూర]] వంటి చిన్న చిన్న మొక్కల నుండే వస్తాయి. <!-- woody plants-->తినయోగ్యమైన ఆకులు ఉన్న వృక్షాకార మొక్కలకు [[ఆడంసోనియా]], [[అరేలియా]], [[మోరింగా]], [[మోరస్]], మరియు, [[టూనా]] రకాలు కొన్ని ఉదాహరణలు.
 
అనేక పశుగ్రాస పంటల యొక్క ఆకులు కూడా మనుషులు తినడానికి యోగ్యమైనవే కానీ దుర్భర కరువు కాటక సమయాల్లోనే అటువంటివి తింటారు. [[ఆల్ఫాఆల్ఫా]], [[లవంగము]], [[గోధుమ]], [[జొన్న]], [[మొక్కజొన్న]] మొదలుకొని అనేక గడ్డులు వీటికి ఉదాహరణలు. ఈ మొక్కలు సాంప్రదాయక ఆకుకూరల కంటే త్వరితగతిన పెరుగుతాయి అయితే [[పీచు]] శాతము ఎక్కువగా ఉండటము మూలాన వీటి నుండి మెండైన పోషక విలువలు రాబట్టడము చాలా కష్టము. ఈ అడ్డంకిని ఎండబెట్టడము, పొడి చేయడము, పిప్పి చేయడము, రసము పిండటము మొదలైన ప్రక్రియల ద్వారా అధిగమించవచ్చు.
పంక్తి 23:
 
== పోషక విలువలు ==
ఆకు కూరల్లో సాధారణముగాసాధారణంగా [[క్యాలరీ]]లు చాలా తక్కువ, [[కొవ్వు పదార్ధాలు]] కూడా తక్కువే. క్యాలరీకిగల [[మాంసకృత్తులు|మాంసకృత్తుల]] శాతము చాలా అధికము. అలాగే [[పీచు పదార్థాలు]], [[ఇనుము]] మరియు, [[కాల్షియం]] కూడా అధిక మోతాదుల్లో ఉంటాయి. వృక్ష సంబంధ రసాయనాలు (ఫైటో కెమికల్స్) అయిన [[విటమిన్ సి]], [[విటమిన్ ఎ]], [[ల్యూటిన్]] మరియు, [[ఫోలిక్ ఆమ్లం]] కూడా అధికముగా ఉంటాయి.
{| class="wikitable"
|-
పంక్తి 55:
ఆకుకూరల్లో కెలోరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూర తీసుకొనే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పధ్నాలుగు శాతాన్ని తగ్గించవచ్చంటున్నారు. కాబట్టి ఆహారం ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండండి.
== ఉపయోగించే విధానం ==
పాశ్చాత్య దేశాల్లో ఆకు కూరలను చాలా మటుకు పచ్చిగానే సలాడ్లలో తింటారు. అయితే వీటిని స్టిర్-ఫ్రై చెయ్యొచ్చు, ఆవిరికి ఉడక పెట్టవచ్చు మరియు, భారతీయ వంటకాల వలె కూర చెయ్యవచ్చు. [[పంజాబ్]] ప్రాంతములో చేసే సాగ్, ఉత్తర భారతములో చేసే పాలక్ పనీర్, ఆంధ్రులు లొట్టలు వేసుకొని ఆరగించే [[గోంగూర]] పచ్చడి ఆకు కూరలతో చేసిన వంటకాలే.
జాగ్రత్తలు;
1. ఆకు కూరలు వండెవండే ముందు సుబ్రముగా కడగాలి.ఏందు కంటే ఈ మధ్య పంటల పై విపరితంగా పురుగు మందులు ఛల్లు తున్నారు. వాటి అవశెసాలు ఆకు కురల పై ఆల ఉంటున్నాయి.
2.అందు వలన ఆకు కూరలు వండెవండే ముందు కూరలను నీటిలో మునిగెలా 10 నిమషాలపాటు ఉంఛాలి.
3.కూరలను నీటిలో ఉంఛెఉంఛే ముందు కొద్ది పాటి ఉప్పును ఆ నీటిలో కలపాలి.దీని వలన కూరలపై ఉన్న రసయన పురుగు మందు అవశెషాలు మరియు, రసయన మందులు లవణంతో ఛర్య జరీపీ
నిటిలోకి విడుదల అవుతాయి.
4.ఇపుడు ఆకు కూరలను వందుకుంటెవందుకుంటే ఎటువంటి ప్రమాదమూ ఉండదు.
 
== కొన్ని సాంప్రదాయ ఆకు కూరలు ==
పంక్తి 84:
# [[కాబేజీ]] (Brassica oleracea var. capitala)
# [[శెనగాకు]] (Cicer arietinum)
# [[తమలపాకు]] (Piper betle)
# [[చిర్రాకు]]
# [[చక్రవర్తి కూర]]
"https://te.wikipedia.org/wiki/ఆకు_కూరలు" నుండి వెలికితీశారు