"ఆగష్టు 12" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో (4), కి → కి (3), గా → గా , → (3), , → ,
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో (4), కి → కి (3), గా → గా , → (3), , → ,)
 
== సంఘటనలు ==
*[[1851]]: [[:en:Isaac Singer|ఇసాక్ సింగర్]] కనిపెట్టిన [[కుట్టు మిషన్]] కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, [[బోస్టన్]] లో వ్యాపారం మొదలుపెట్టాడు.
*[[1936]]: [https://web.archive.org/web/20110207133107/http://allindiastudentsfederation.com/ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్], ([http://en.wikipedia.org/wiki/All_India_Students_Federation ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్థిసమాఖ్య]), [[ఉత్తరప్రదేశ్]] లోని [[లక్నో]] లో స్థాపించబడింది.
*[[1976]]: [[లండన్]] లోని [[:en:National Theatre|నేషనల్ థియేటర్]] ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది.
*[[1978]]: [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[రంగారెడ్డి జిల్లా]] అవతరించింది.
*[[2009]]: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం [[:en:Bhuvan|భువన్]] ను [[ఇస్రో]] శాస్త్రవేత్తలు రూపొందించారు.
*[[2010]]: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగావస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
*[[2010]]: రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది
== జననాలు ==
[[File:Vikram Sarabhai.jpg|thumb|విక్రం సారాభాయ్]]
* [[1892]]: [[ఎస్.ఆర్.రంగనాథన్]], భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.1972). ఇతడి పుట్టినరోజుని, భారతదేశం, [[జాతీయ గ్రంథాలయ దినోత్సవం]] గా ప్రకటించింది.
* [[1892]]: [[కె.ఎ.నీలకంఠ శాస్త్రి]], దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975)
* [[1919]]: [[విక్రం సారాభాయ్]], భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971)
* [[1930]]: [[:en:George Soros|జార్జ్ సోరోస్]], హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, మరియు, రాజకీయ ఉద్యమకారుడు.
* [[1939]]: [[సుశీల్ కొయిరాలా]], నేపాల్ మాజీ ప్రధాని. (మ.2016)
* [[1965]]: [[పల్లెర్ల రామ్మోహనరావు]], ప్రముఖ కళాకారుడు, భజన కీర్తనల రచయిత.
 
== మరణాలు ==
*[[30]] బి.సి: [http://en.wikipedia.org/wiki/Cleopatra_VII క్లియోపాత్ర], [[ఈజిప్ట్]] లోని [[అలెగ్జాండ్రియా]] లో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది (జ. 69 బి.సి.). ఈమెను ప్రపంచ సుందరిగా పిలుస్తారు.[http://www.infoplease.com/ce6/people/A0812535.html#axzz0y6O2guwr ఈజిప్ట్ మహారాణి]
* [[1944]]: [[కైవారం బాలాంబ]], ప్రముఖ అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు (జ.1849).
* [[1945]]: [[జి.ఎస్.అరండేల్]], దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి (జ.1878).
* [[2009]]: [[మల్లవరపు జాన్]], ప్రసిద్ధ తెలుగు కవి (జ.1927).
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
* [[ప్రపంచ ఏనుగుల దినోత్సవం]]
* [[అంతర్జాతీయ యువ దినోత్సవం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2878346" నుండి వెలికితీశారు