ఆగ్రా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్షరాశ్యత → అక్షరాస్యత, ( → ( using AWB
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6)
పంక్తి 49:
 
==విభాగాలు==
ఆగ్రా జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి. ఎత్మాద్పూర్, కిరౌలి, ఖెరాగర్, ఫతేహాబాద్ (ఆగ్రా) మరియు, బాహ్. జిల్లాలో 15 బ్లాకులు (మండలాల స్థాయి పాలనా విభాగాలు) ఉన్నాయి : ఎత్మాద్పూర్, ఖందౌలి, షంషాబాద్, ఫతేహబాద్, జగ్నేర్, ఖేరాగర్, సైయాన్ (ఆగ్రా), ఆచనేరా, అకోలా, బిచ్పురి, ఫతేపూర్ సిక్రి, బరౌలి అహిర్, బాహ్, పినాహత్ మరియు, జైత్పూర్ కలాన్<ref name="ag">{{cite web|url=http://agra.nic.in/admn.htm|title=General Administration|publisher=''Agra district'' Official website}}</ref>
 
జిల్లాలో మూడు లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. అవి జలేశ్వర్, ఫిరోజాబాద్ మరియు, ఆగ్రా. జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు - బాహా, ఫతేహాబాద్, ఎత్మాద్పూర్, దయాళ్ భాగ్, ఆగ్రా కంటోన్మెంట్, పశ్చిమ ఆగ్రా, తూర్పు ఆగ్రా, ఖేరాగర్ మరియు, ఫతేపూర్ సిక్రీ.
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 98:
 
==భాషలు==
జిల్లాలో భ్రజ్ భాష (హిందీ మాండలికం) వాడుకలో ఉంది. మథుర జిల్లా కేంద్రంగా ఉన్న బ్రజ్ భూభాగంలో భ్రజ్ భాష వాడుకలో ఉంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర మరియు, ఆగ్రాలలో రాజస్థాన్ రాష్ట్రంలోని దౌల్‌పూర్ మరియు, భరత్‌పూర్ లలో భ్రజ్ భాష వాడుకలో ఉంది. ఇది గంగా యమునా మైదానంలో ప్రధానమైన భాష.
 
== చూడదగిన ప్రదేశాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆగ్రా_జిల్లా" నుండి వెలికితీశారు