ఆనం వివేకానంద రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: లో → లో , కి → కి (3), గా → గా , తరువాత కాలంలో → తరువాతి కాలంలో, → (4), , → , (7)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
| source =
}}
'''ఆనం వివేకానంద రెడ్డి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు.<ref name="ఈనాడు మరణవార్త">{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break64|title=ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత|date=25 April 2018|accessdate=25 April 2018|website=eenadu.net|publisher=ఈనాడు|location=హైదరాబాదు|archiveurl=https://web.archive.org/web/20180425064846/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break64|archivedate=25 April 2018}}</ref> ఆయన "ఆనం వివేకా" గా సుప్రసిద్ధులు. ఆయన [[తెలుగుదేశం పార్టీ]] కి చెందిన రాజకీయవేత్త. భారతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. 1999 నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1999-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1999|website=www.elections.in|access-date=2018-04-25}}</ref>, 2004లో నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 2004|website=www.elections.in|access-date=2018-04-25}}</ref> మరియు, 2009లో [[నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం]] నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 2009|website=www.elections.in|access-date=2018-04-25}}</ref> శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.
 
== ప్రారంభ జీవితం ==
ఆనం వివేకానందరెడ్డి [[నెల్లూరు]] లో [[ఆనం వెంకటరెడ్డి]] కి 1950, డిసెంబరు 25 న జన్మించాడు. అతడు భారత స్వాతంత్ర్యానికి పూర్వం, మరియు తరువాతతరువాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ రాజకీయ నాయకుడు ఆనం చెంచుసుబ్బారెడ్డి గారి సోదరుని కుమారుడు. ఆయన సోదరుడు [[ఆనం రామనారాయణరెడ్డి]] 2012 నాటికి [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి]] నేతృత్వంలోని [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను భారత జాతీయ [[కాంగ్రెస్]] రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు. అతడి బంధువు ముసునూరి వినోద్ కుమార్ ఆమ్‌ ఆదమీ పార్టీలో యువజన శాఖ కన్వీనరుగా రాకకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. వివేకా నెల్లూరు లోని వి.ఆర్. కళాశాఅల నుండి బి.ఎ పట్టాను పొందాడు.
 
== జీవితం ==
అతడు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు మూడుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. అతడు 1982 లో నెల్లూరులోని జిల్లా లాండ్ మోర్ట్‌గేజ్ బ్యాంకుకు అధ్యక్షునిగా తన సేవలనందించాడు. 1982లో నెల్లూరు మ్యునిసిపాలిటీకి వైస్ చైర్మన్ గా ఉన్నాడు. కో-ఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షునిగా ఉన్నాడు. 1988 లో నెల్లూరులోని ఎస్.వి.జి.ఎస్ కళాశాలకు కరస్పాండెంట్ మరియు, సెక్రటరీగా ఉన్నాడు. 1994 లో నెల్లూరు లోని వేణుగోపాలస్వామి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నాడు. 1996 లో మ్యునిసిపల్ చైర్మన్ యొక్క ఛాంబర్ కు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు.
 
== రాజకీయ జీవితం ==
అనేక సంవత్సరాలపాటు రాజకీయ రంగంలో ఉన్న అతడు 2014లో అధికారికంగా విరమించాడు. తన కుమారులకు రాజకీయ ప్రవేశానికి అవకాశం కల్పించాడు. ఆనం సోదరులు నెల్లూరు జిల్లాలో మేకపాటి సోదరులతో రాజకీయ ప్రత్యర్థులు. [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|నెల్లూరు జిల్లా]]<nowiki/>లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు [[మేకపాటి రాజమోహన రెడ్డి|మేకపాటి రాజమోహనరెడ్డి]] మరియు, శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి లుచంద్రశేఖరరెడ్డిలు [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ]] మరియు, [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|జగన్మోహనరెడ్డి]]<nowiki/>కి బలమైన మద్దతుదారులు. ఈ రెండు వర్గాలూ జిల్లా రాజకీయాల్ని విస్తృతంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా 2014 అసెంబ్లీ ఎన్నికలలో సుదీర్ఘమైన మార్పులు సంభవించాయి. 2016 తరువాత ఆనం సోదరులు [[తెలుగుదేశం పార్టీ]]<nowiki/>లోనికి ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు]] సమక్షంలో చేరారు.
 
ఆయన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యునిగా 2009 లో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు.<ref>{{Cite news|url=http://myneta.info/ap09/candidate.php?candidate_id=1880|title=Politicians Affidavit Info|date=|newspaper=My Neta Info|accessdate=2013-12-30}}</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
వివేకానందరెడ్డి [[దువ్వూరు]]<nowiki/>కు చెందిన ఎ.హైమవతిని వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమారులు. - ఆనం చెంచుసుబ్బారెడ్డి మరియు, ఆనం రంగా మయూర్ రెడ్డి. వారు 2014 లో రాజకీయ ప్రవేశం చేసారు. వివేకాకు క్రీడలు మరియు, ఆటలు అంటే ఇష్టం.
 
== మరణం ==