ఆనిషా అంబ్రోస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: లో → లో (2), ను → ను , → (3), , → , (3)
పంక్తి 11:
|parents =
}}
'''అనిషా అంబ్రోస్''' భారతీయ సినిమా నటి మరియు, మోడల్. ఆమె [[తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]] మరియు, [[మలయాళ భాష|మలయాళ]] సినిమాలలో కథానాయకిగా నటిస్తుంది. ఈమె [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[విశాఖపట్నం]] నకు చెందినవారు. 2013లో [[నీలిమ తిరుమలశెట్టి]] దర్శకత్వంలోని తెలుగు చిత్రం [[అలియాస్ జానకి]] లో నటించడం ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టింది.<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/130708/entertainment-tollywood/article/fb-films|title=From FB to films|accessdate=10 September 2014|work=Deccan Chronicle|date=8 July 2013|first=Vincent |last=King}}</ref>
==ప్రారంభ జీవితం==
ఆమె తల్లిదండ్రులు [[విశాఖపట్నం]] నకు చెందినవారు. ఆమె [[ఒడిషా]] లో పెరిగింది. ఆమె కుటుంబం ఒడిషా మరియు, ఆంధ్రప్రదేశ్ లలో అనేక పాఠశాలను నడిపారు. ఆమె కళాశాల విద్యను విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో పూర్తిచేసింది. తరువాత ఎం.బి.ఎ నుఎను గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో పూర్తిచేసింది.<ref name=":0">{{cite web|url=http://www.rediff.com/movies/report/slide-show-1-anisha-ambrose-i-never-thought-of-being-an-actor/20130724.htm|accessdate=10 September 2014|publisher=rediff.com|title=Anisha Ambrose: I never thought of being an actor|date=24 July 2013|first=Radhika |last=Rajamani}}</ref>
 
ఆమె [[ఫేస్‌బుక్]] లోని "ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ" పేజీలో మోడలింగ్ చేసింది. ఆమె చిత్రాలను నిర్మాత అయిన [[నీలిమ తిరుమలశెట్టి]] చూసి ఆమెకు సినిమాలలో నటించే అవకాశం కల్పించింది.<ref>{{cite web|url=http://zeenews.india.com/entertainment/regional/pride-a-quality-aspiring-actors-shouldn-t-possess-anisha-ambrose_138609.html|title=Pride - a quality aspiring actors shouldn`t possess: Anisha Ambrose|accessdate=10 September 2014|publisher=zeenews.india.com|date=8 July 2013}}</ref><ref>{{cite web | url=http://in.news.yahoo.com/pride-quality-aspiring-actors-shouldnt-possess-anisha-ambrose-105239320.html | title=Pride - a quality aspiring actors shouldn't possess: Anisha Ambrose | publisher=[[Yahoo! News]] | date=8 July 2013 | accessdate=28 December 2013}}</ref>
పంక్తి 30:
|2015 || [[గోపాల గోపాల]] || కామియో || తెలుగు||
|-
|2015 || ''ఎ 2న్డ్ హ్యాండ్ లవర్'' || అంజలి || కన్నడ ||
|-
|2016 || [[రన్ (2016 సినిమా)|రన్]] ||అమూల్య || తెలుగు ||
"https://te.wikipedia.org/wiki/ఆనిషా_అంబ్రోస్" నుండి వెలికితీశారు