ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[File:A. L. Mudaliar.jpg|thumb|మద్రాసు విశ్వవిద్యాలయపు సెనెట్ హౌస్‌లో ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు విగ్రహం]]
'''ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు''' (Arcot Lakshmanaswami Mudaliar) ([[1887]] - [[1974]]) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు మరియు, విద్యావేత్త. ఆయన కవల సోదరుడు [[ఆర్కాటు రామస్వామి మొదలియారు]] కూడా విద్యారంగంలో, న్యాయరంగంలో తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో వీరిద్దరూ [[ఆర్కాటు సోదరులు]] పేరిట ప్రఖ్యాతులయ్యారు. లక్ష్మణ స్వామి మొదలియారు [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో అవిచ్ఛిన్నంగా 27 సంవత్సరాలు ఉప కులపతిగా పనిచేశారు.
== జీవిత విశేషాలు ==
వీరు [[ఆంధ్రప్రదేశ్]] లోని [[కర్నూలు]]లో ఒక [[తమిళ]] [[మొదలియార్]] కుటుంబంలో జన్మించారు. అక్కడి మునిసిపల్ ఉన్నత పాఠశాల చదివేకాలంలో ప్రధానోపాధ్యాయుడైన [[కె.ఆర్. రఘునాథాచారి]] వీరి ఉన్నత భవిష్యత్తును ఊహించారు. వీరు [[మద్రాసు క్రైస్తవ కళాశాల]]లో [[బి.ఎ]]. (తెలుగు) పూర్తిచేసి, తర్వాత [[మద్రాసు వైద్య కళాశాల]] నుండి 1922 లో వైద్యవిద్య నభ్యసించారు.
పంక్తి 23:
 
== గౌరవ సత్కారాలు ==
ఈయన్ను అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ [[డాక్టరేటు]]తో సత్కరించాయి. వీటిలో కొన్ని - సిలోన్ విశ్వవిద్యాలయం (1942), [[ఆంధ్రా]], [[పాట్నా]], [[లక్నో]] మరియు, ఉత్కళ్ విశ్వవిద్యాలయాలు (1943- 1950), ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (1948) మరియు, గ్లాస్గో విశ్వవిద్యాలయం (1951) <ref>{{Cite web |url=http://www3.hku.hk/cpaoonweb/hongrads/person_c.php?id=103 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2010-05-22 |archive-url=https://web.archive.org/web/20110716081134/http://www3.hku.hk/cpaoonweb/hongrads/person_c.php?id=103 |archive-date=2011-07-16 |url-status=dead }}</ref>
 
== అంతర్జాతీయ ఖ్యాతి ==