ఆర్కాట్ రంగనాథ మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కమీషన్ → కమిషన్ using AWB
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (2)
పంక్తి 6:
| imagesize = 200px
| caption =
| order1 = ప్రజారోగ్య మరియు, ఎక్సైజు శాఖా మంత్రి (మద్రాసు ప్రెసిడెన్సీ)
| term_start1 = డిసెంబర్ 4, 1926
| term_end1 = మార్చి 16, 1928
పంక్తి 26:
| spouse =
}}
'''ఆర్కాట్ రంగనాథ మొదలియారు''' ([[జూన్ 29]], [[1879]] - [[1950]]) భారత రాజకీయనాయకుడు, [[బళ్ళారి]]కి చెందిన [[దివ్యజ్ఞాన సమాజము|దివ్యజ్ఞాన సమాజస్తుడు]]. ఈయన 1926 నుండి 1928 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ప్రజారోగ్య మరియు, ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు.
 
రంగనాథ మొదలియారు [[1879]], జూన్ 29న [[బళ్లారి]]లోని ముదలియారు కుటుంబంలో జన్మించాడు.<ref name="whoswhop206">{{cite book|title=The Who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency|pages=206|publisher=Pearl Press|year=1940}}</ref> రంగనాథ మొదలియారు విద్యాభ్యాసమంతా [[మద్రాసు]]లోనే సాగింది. మద్రాసు క్రైస్తవ కళాశాల, మద్రాసు న్యాయ కళాశాలల నుండి పట్టభద్రుడై, 1901లో ప్రభుత్వ పేషీలో చేరి, అంచలంచెలుగా ఎదిగి 1915 కళ్లా డిప్యుటీ కలెక్టరై, బళ్లారి జిల్లా డిప్యుటీ కలెక్టరుగా రాజీనామాచేశాడు.<ref name="whoswhop206" /> తర్వాత కాలంలో, దివ్యజ్ఞాన సమాజంతో ప్రభావితుడై, [[అనిబీసెంట్]] అనుయాయి అయ్యాడు.
పంక్తి 32:
రంగనాథ మొదలియారు 1914లో యంగ్ మెన్స్ ఇండియన్ అసోషియేషన్ను స్థాపించి, 1915లో గోఖలే హాలును నిర్మింపజేశాడు. 1924లో అనిబీసెంట్‌తో పాటు జాతీయ సమావేశ సదస్య బృందంలో భాగంగా లండన్ ను సందర్శించాడు.
 
[[జస్టిస్ పార్టీ]] నాయకుడు [[పానగల్ రాజా]] యొక్క ప్రోద్భలంతో రంగనాథ మొదలియారు రాజకీయాలలో చేరి, మద్రాసు శాసనమండలికి బళ్ళారి నియోజకవర్గం నుండి పోటీచేసి సభకు ఎన్నికయ్యాడు. 1926 నుండి 1928 వరకు [[పి.సుబ్బరాయన్]] ప్రభుత్వంలో ప్రజారోగ్య మరియు, ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు. 1928లో సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ, మంత్రిగా రాజీనామా చేశాడు. ఈయన స్థానంలో ఎస్. ముత్తయ్య ముదలియారు మంత్రి అయ్యాడు.
 
రాజీనామా చేసిన తర్వాత రంగనాథ మొదలియారు [[భారత జాతీయ కాంగ్రేసు]]లో చేరి 1935 నుండి 1939 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క ప్రథమ కమీషనరుగా పనిచేశాడు. ఈ పదవిలో ఉన్న నాలుగేళ్లలో ఉండిలో డబ్బులను ప్రతిరోజు లెక్కపెట్టే పద్ధతిని ప్రారంభించాడు. స్వామి వారికి కిరీటాన్ని చేయించాడు. గాన్నన్ డంకర్లీకి కొండమీద ఆలయానికి రోడ్డును మెరుగుపరచేందుకు, వాహనయోగ్యంగా తయారుచేసేందుకు కాంట్రాక్టునిచ్చాడు.<ref>[http://www.hindu.com/mp/2006/11/06/stories/2006110600530500.htm The Besant influence] The Hindu, Nov 06, 2006</ref>