ఆర్క్‌టిక్ మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 1:
'''ఆర్కిటిక్ మహాసముద్రం''' (ఆంగ్లం : '''Arctic Ocean'''), ఇది [[ఉత్తరార్ధగోళం]]లో, [[ఉత్తర ధృవం|ఉత్తర ధృవా]]నికి చేరువలో ఉంది. ప్రపంచంలో ఉన్న ఐదు మహాసముద్రాలలో అత్యంత చిన్నది.<ref Name=Pidwirny>{{cite web | title=Introduction to the Oceans| work=www.physicalgeography.net| url=http://www.physicalgeography.net/fundamentals/8o.html | author=Michael Pidwirny|year=2006 | accessdate=2006-12-07 }}</ref>
ఈ మహాసముద్రం యూరేషియా మరియు, [[ఉత్తర అమెరికా]] లచే చుట్టబడియున్నది. సంవత్సరం పొడుగునా, ఈ సముద్రపు చాలా భాగం మంచుతో కప్పబడియుంటుంది. ఈ సముద్రపు [[ఉష్ణోగ్రత]] మరియు, [[లవణీయత]], ఋతువుల అనుసారం మారుతూ వుంటుంది.<ref>[http://psc.apl.washington.edu/HLD/Lomo/OM2001AagaardWoodgate.pdf Some Thoughts on the Freezing and Melting of Sea Ice and Their Effects on the Ocean] K. Aagaard and R. A. Woodgate, Polar Science Center, Applied Physics Laboratory
University of Washington, January 2001. Retrieved 7 December 2006.</ref>
[[దస్త్రం:Arctic Ocean.png|thumb|300px|right|ఆర్కిటిక్ మహాసముద్రం]]