ఆల్ప్స్ పర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: బడినది. → బడింది., వున్నారు. → ఉన్నారు., ె → ే (5), , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
}}
 
'''ఆల్ప్స్ పర్వతాలు''' : ([[ఆంగ్లం]] : '''The Alps''') (ఇటాలియన్ భాష :Alpi) [[యూరప్]] ఖండంలోని ప్రసిద్ధ పర్వతాలలో ఒక పర్వత శ్రేణి. ఈ పర్వతాలు తూర్పున [[ఆస్ట్రియా]] మరియు, [[స్లొవేనియా]] నుండి [[ఇటలీ]] [[స్విట్జర్లాండు]], [[:en:Liechtenstein|లీచ్‌టెన్‌స్టైన్]] మరియు, [[జర్మనీ]]ల గుండా పశ్చిమాన [[ఫ్రాన్స్]] వరకూ వ్యాపించియున్నాయి.
 
ఈ పర్వతాలలో ఎత్తైనది [[:en:Mont Blanc|మాంట్ బ్లాంక్]], ఎత్తు {{convert|4808|m|ft|0}}, ఇటలీ-ఫ్రాన్స్ సరిహద్దులలో గలదు. ఇతర శిఖరాలకు వీటిని చూడండి : [[:en:list of mountains of the Alps|ఆల్ప్స్ పర్వతాల జాబితా]] మరియు, [[:en:list of Alpine peaks by prominence|ప్రాముఖ్యాన్ని బట్టి ఆల్ప్స్ పర్వత శిఖరాలు]].
 
; వ్యుత్పత్తి:
[[:en:French language|ఫ్రెంచ్]] భాషా పదమైన "ఆల్ప్స్" [[:en:Latin|లాటిన్]] భాషా పదమైన ''అల్పెస్'' ద్వారా సంగ్రహించబడినదిసంగ్రహించబడింది. దీని అర్థం "తెల్లని". ఆల్ప్స్ పర్వతాలు అనగా తెల్లని పర్వతాలనే అర్థం వస్తుంది.<ref>[[Jacob Grimm]], ''[[Deutsches Wörterbuch]]'', s.v. "Albe", "Alpe". The original meaning being "white" (in reference to the [[permanent snow]]. The term may be common [[Italo-Celtic]], since [[Celtic languages]] also have terms for high mountains derived from ''alp''. German ''Alpen'' is the accusative in origin, but was made the nominative in Modern German, whence also ''Alm''.</ref>
 
== భౌగోళికం ==
[[దస్త్రం:JungfraujochCloud.jpg|thumb|right|మేఘాలచే కప్పబడిన [[:en:Jungfraujoch|జుంగ్‌ఫ్రాజోచ్]], బెర్నెసెబెర్నెసే ఆల్ప్స్.]]
 
{{main|:en:Geography of the Alps{{!}}ఆల్ప్స్ భౌగోళికం}}
పంక్తి 39:
<li>[[పశ్చిమ ఆల్ఫ్స్ పర్వత శ్రేణి]]</li>
<li>[[తూర్పు ఆల్ఫ్స్ పర్వత శ్రేణి]] </li>
ఈ విభజన [[లేక్ కొన్స్టాన్స్]] మరియు, [[లేక్ కొమొ]] ల మధ్య జరుగుతుంది.
 
ఆల్ఫ్స్ పర్వతాలు రహదారులకు అవరోధాలు కావు. వాణిజ్యానికి తీర్థయాత్రలకూ ఈ మార్గాలు ఉపయోగపడుతూనేవున్నాయి. ఈ మార్గాల ద్వారా విద్యార్థులు, యాత్రికులు, సందర్శకులు, ప్రయాణిస్తూనేవున్నారుప్రయాణిస్తూనే ఉన్నారు. ఈ పర్వత మార్గాలు, మైదాన ప్రాంతాలకూ, కొండ ప్రాంతాలకూ ఆఖరుకు లోయల ప్రదేశానికి పయనిస్తున్నాయి.
 
== నాలుగు వేల - ఎత్తు పర్వతాలు (Four-thousanders) ==
పంక్తి 56:
| [[:en:Graian Alps|గ్రయిన్ ఆల్ప్స్]]
|-
| [[:en:Monte Rosa|మాంటెమాంటే రోజా]]
| {{convert|4634|m|ft|abbr=on|0}}
| [[:en:Pennine Alps|పెన్నైన్ ఆల్ప్స్]]
పంక్తి 78:
| [[:en:Finsteraarhorn|ఫ్రిన్స్‌టెర్రార్‌ హార్న్]]
| {{convert|4273|m|ft|abbr=on|0}}
| [[:en:Bernese Alps|బెర్నీసెబెర్నీసే ఆల్ప్స్]]
|-
| [[:en:Aletschhorn|అలెట్స్‌చార్న్]]
| {{convert|4192|m|ft|abbr=on|0}}
| [[:en:Bernese Alps|బెర్నీసెబెర్నీసే ఆల్ప్స్]]
|-
| [[:en:Barre des Écrins|బార్రెబార్రే డెస్ ఈక్రిన్స్]]
| {{convert|4102|m|ft|abbr=on|0}}
| [[:en:Dauphiné Alps|డాఫైనే ఆల్ప్స్]]
"https://te.wikipedia.org/wiki/ఆల్ప్స్_పర్వతాలు" నుండి వెలికితీశారు