కాలీఫ్లవరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
}}
{{nutritionalvalue | name=Cauliflower, raw (edible parts) | kJ=103 | protein=2 g | fat=0 g | carbs=5 g | fiber=2.5 g | | sugars=2.4 g | iron_mg=0.44 | calcium_mg=22 | magnesium_mg=15 | phosphorus_mg=44 | potassium_mg=300 | zinc_mg=0.28 | vitC_mg=46 | pantothenic_mg=0.65 | vitB6_mg=0.22 | folate_ug=57 | thiamin_mg=0.057 | riboflavin_mg=0.063 | niacin_mg=0.53 | right=1 | source_usda=1 }}
'''కాలీఫ్లవరు''' (cauliflower) ని తెలుగులో '''కోసుకూరBALIVADA GANESH''' అనీ, '''మట్టకోసు''' అనీ అంటారు. కాలీఫ్లవరు, [[బ్రొక్కొలి]] (broccoli) రెండూ ''[[బ్రాసికేసి]]'' (Brassicaceae) కుటుంబం (family) [[మొక్క]]ల నుండి లభించే కూరగాయలు; కాలీఫ్లవరు [[పువ్వు]]లు తెల్లగా ఉంటాయి, బ్రాకలీ పువ్వులు ఆకుపచ్చగా ఉంటాయి. కాలీఫ్లవర్ ని ''బ్రసికా ఒలెరాసియా'' (Brassica oleracea) అంటారు. కాలీఫ్లవరు ఏటేటా పెరిగే మొక్క (annual). [[విత్తనాలు]] వేసి పెంచుతారు. తెల్లగా ఉన్న పువ్వు భాగాన్నే తింటారు; కాండాన్నీ, చుట్టూ ఉన్న ఆకుపచ్చని రెమ్మలనీ తినరు. పోషక పదార్ధాలు దండిగా ఉన్న కూరగాయ ఇది. దీనిని పచ్చిగాను, ఉడకబెట్టుకుని, [[ఊరుగాయ]] రూపంలోనూ తింటారు. [[కేబేజీ]], కాలీఫ్లవరు ఒకే కుటుంబం కాకపోయినా ఒక జాతి మొక్కలే.
 
కాలీఫ్లవరు ఎల్లప్పుడూ తెల్లగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. కొన్ని సంకర జాతి పువ్వులు నారింజ రంగు లోనూ, కొన్ని బచ్చలిపండు రంగులోనూ కూడా దొరుకుతున్నాయి. ఈ రంగు ఫువ్వులలో తెల్ల వాటిలో కంటే పోషక పదార్ధాలు 25 శాతం ఎక్కువ ఉన్నాయిట. ''ఆంథోసయనిన్‌'' (anthocyanin) అనే రసాయనం బచ్చలి రంగు కాలీఫ్లవరుకీ, ఎర్ర కేబేజీకీ, ఎర్ర ద్రాక్ష సారా ఆ రంగుని ఇస్తుంది. ఈ రసాయనం [[ఏంటీఆక్సిడెంటు]] (antioxident) కోవకి చెందటం వలన ఇది శరీరానికి మంచి చేస్తుందని [[:వర్గం:శాస్త్రవేత్తలు|శాస్త్రవేత్తలు]] నమ్ముతున్నారు.
పంక్తి 18:
[[బొమ్మ:Fractal_Broccoli.jpg|left|thumb|100px|Chou Romanesco; an example of fractal imagery in nature.]]
[[బొమ్మ:PurpleCauliflower.jpg|left|thumb|100px|A purple cauliflower.]]
 
==సూచనలు==
* వీటిలో ఎక్కువగా తెల్లటి పురుగులు ఉంటాయి. [[ఫంగస్]] లేని గట్టి క్యాలిఫ్లవరు చూసి కొనవలెను. క్యాలిఫ్లవరు విరిగిపోయి ఉంటే పండినదని అర్దము, పండినవి రుచిగా ఉండవు
"https://te.wikipedia.org/wiki/కాలీఫ్లవరు" నుండి వెలికితీశారు