భారతదేశంలో మరణశిక్ష: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
లింకులు ఇచ్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[మరణ శిక్ష]] భారతదేశంలో చట్టపరమైన శిక్ష.<ref name="BBC">Majumder, Sanjoy. "[http://news.bbc.co.uk/2/hi/south_asia/2586611.stm India and the death penalty]." [[BBC News]] 4 August 2005.</ref> [[భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు|భారతదేశ రాజ్యాంగం లో 21వ అధికరణం]] ప్రకారం పౌరులందరికీ జీవించే హక్కు ఉంది. ఈ హక్కుకు భంగం కలిగించడమే ఉరిశిక్షకు ప్రామాణికం.<ref>{{Cite web|url=https://www.eenadu.net/latestnews/Capital-Punishment-History-In-india/1600/120038371|title=గాడ్సే నుంచి నిర్భయ దోషుల వరకు..|website=www.eenadu.net|language=te|access-date=2020-03-20}}</ref> 1995 నుంచి ఇప్పటి దాకా 9 సార్లు ఈ శిక్ష అమలు చేశారు.<ref>{{cite web|url=http://www.ibnlive.com/news/india/yakub-memon-third-terror-convict-executed-in-4-years-1027585.html|title=Yakub Memon, third terror convict executed in 8 years}}</ref><ref name="rarestindia">{{cite web|url=http://indianexpress.com/article/explained/explained-in-the-supreme-court-some-questions-of-life-and-death/|title=Explained: In the Supreme Court, some questions of Life and Death|date=27 May 2015}}</ref><ref>{{cite web|url=http://www.livemint.com/Politics/rqxfPevAj267VbqEHk66lO/Yakub-Memon-case-Death-penalty-in-India-by-the-numbers.html|title=Yakub Memon case: Death penalty in India, by the numbers|date=27 July 2015}}</ref> [[హత్య]], [[హత్యాయత్నం]], అత్యాచారం చేసి చంపటం, [[సామూహిక అత్యాచారం]], [[దేశద్రోహం]], సైన్యంలో తిరుగుబాటు, మాదక ద్రవ్యాల సరఫరా వంటి తీవ్రమైన నేరాలకు భారతదేశంలో మరణ దండన విధిస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి సారిగా [[మహాత్మా గాంధీ]] హత్యకేసులో దోషిగా తేలిన [[నాథూరామ్ గాడ్సే|నాథూరాం గాడ్సేనుగాడ్సే]]ను 1949 లో ఉరి తీశారు. ఇదే కేసులో కుట్రదారైన నారయాణ్[[నారాయాణ్ ఆప్టేకుఆప్టే]]కు మరణశిక్ష అమలు చేశారు.
 
== మూలాలు ==