వనపర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
ఉమ్మడి పూర్వపు [[మహబూబ్ నగర్ జిల్లా]]లోనే తొలిసారిగా ఏర్పాటైన [[బస్సు]] డీపో వనపర్తిలో ఉంది. వనపర్తి సంస్థానాధీశుల కోరిక మేరకు నిజాం ప్రభుత్వం ఇక్కడ బస్సు డీపోను ఏర్పాటు చేసింది. ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వే స్టేషను లేదు. దగ్గరలో [[మదనాపురం]] రైల్వే స్టేషను వరకు పోవడానికి బస్సు సౌకర్యం ఉంది. ఈ పట్టణం [[జాతీయ రహదారి]] నెం.44 (పాత నెం.7)కు కేవలం 14 కి.మీ దూరంలో ఉంది.
 
ఉమ్మడి మహబూబ్నగర్మహబూబ్ నగర్ జిల్లాలో ముంబై కి బస్సు రవాణా కలిగియున్న మొదటి జిల్లా వనపర్తి.
 
==వనపర్తి సంస్థానాధీశుల చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/వనపర్తి" నుండి వెలికితీశారు