అటామిక్ ఆర్బిటాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
 
ఎలక్ట్రాను తత్త్వాన్ని అవగాహన చేసుకోడానికి [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్రం]]<nowiki/>లో అనేక నమూనాలు వాడుకలో ఉన్నాయి. వీటిల్లోవీటిలో అందరికీ పరిచయమైనది బోర్ నమూనా (Bohr Model). ఈ [[నమూనా]]<nowiki/>లో సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో అదే విధంగా [[కేంద్రకం]] (nucleus) చుట్టూ ఎలక్టానులుఎలెక్ట్రాన్లు తిరుగుతూన్నట్లు ఊహించుకుంటాం. ఈ నమూనా కొంత వరకు పని చేస్తుంది. కానీ కాని, ఎలక్ట్రాను తత్త్వాన్ని పరిపూర్ణంగా వర్ణించదు. నిజానికి ఎలక్టాను రేణువు (particle) లా ఉండదు, ఒక నిలకడ తరంగం (standing wave) లా ఉంటుందని మరొక నమూనా ఉంది. నిజానికి ఎలక్ట్రాను రేణువు లాగా ఉండదు, నిలకడ తరంగంలాగా ఉండదు, రెండు లక్షణాలు ఒకే సారి ప్రవర్తిస్తూ ఉంటుందని ఇప్పటి అవగాహన!
 
* ఎలక్ట్రానుకి ఉన్న తరంగ లక్షణాలు:
పంక్తి 16:
2. ఒక శక్తి స్థానం నుండి మరొక [[శక్తి]] స్థానానికి గెంతేటప్పుడు ఎలక్ట్రానులు ఎల్లప్పుడు పూర్ణ సంఖ్యలోనే గెంతుతాయి.
 
3. ఎలక్ట్రానులు ఎల్లప్పుడు కొన్ని రేణువు లక్షణాలని పోగొట్టుకోవు. [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కి ఎలక్ట్రాను ఏ శక్తి స్థానంలో ఉన్నా దాని ఉత్తేజితం (charge) ఒక్కటే. అలాగే ఎలక్ట్రాను ఏ శక్తి స్థానంలో ఉన్నా దాని తిరుగుడు (spin) విలువ మారదు.
 
ఇప్పుడు ఆర్బిటల్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లోని ఆర్బిట్‌ (orbit) అన్న మాటని [[తెలుగు]]<nowiki/>లో [[కక్ష్యావేగం|కక్ష్య]] అంటారు. ఉదాహరణకి సూర్యుడు చుట్టూ భూమి తిరిగే మార్గాన్ని కక్క్ష్య అంటారు. కాని ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ ఒక కక్ష్యలో తిరగదు. (బోర్ అలా తిరుగుతుందని అనుకున్నాడు కాని అది నిజం కాదు.) ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ ఒక గుండ్రటి కెరటంలా ఉంటుంది. అనగా ఒక [[బంతి]]<nowiki/>లా ఒక చోట కాకుండా కేంద్రకం చుట్టూ అలికేసినట్లు ఉంటుంది. ఈ అలికేసిన ప్రాంతం స్థిరంగా ఒక సిబ్బిలా కాకుండా పైకీ, కిందికీ ఊగిసలాడుతూ ఉంటుంది. ఇది రకరకాల ఆకారాలలో ఊగిసలాడుటతూ ఉంటుంది. ఈ ఆకారాలని వర్ణించడానికి ఇంగ్లీషులో "ఆర్బిటల్" (orbital) అన్న మాట వాడతారు. దీనిని తెలుగులో "ఊగిసలాడే కెరటం" అనొచ్చు లేదా టూకీగా కెరటకం అనొచ్చు లేదా ఆర్బిటల్ అన్న ఇంగ్లీషు మాట వాడేసుకోవచ్చు.
 
కెరటకం ఎలా ఉంటుందో ఊహించుకోడానికి ఒక సారూప్యం చెప్పుకోవచ్చు. ఒక డోలుని కర్రతో బాదినప్పుడు అది కంపిస్తుంది కదా. ఆ కంపనాలకి కెరటకాలకి కొంత పోలిక ఉందనవచ్చు. [[బొమ్మ]] చూడండి.
"https://te.wikipedia.org/wiki/అటామిక్_ఆర్బిటాల్" నుండి వెలికితీశారు