అటామిక్ ఆర్బిటాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
 
ఎలక్ట్రాను తత్త్వాన్ని అవగాహన చేసుకోడానికి [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్రం]]<nowiki/>లో అనేక నమూనాలు వాడుకలో ఉన్నాయి. వీటిలో అందరికీ పరిచయమైనది బోర్ నమూనా (Bohr Model). ఈ [[నమూనా]]<nowiki/>లో సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో అదే విధంగా [[కేంద్రకం]] (nucleus) చుట్టూ ఎలెక్ట్రాన్లు తిరుగుతూన్నట్లు ఊహించుకుంటాం. ఈ నమూనా కొంత వరకు పని చేస్తుంది. కానీ , ఎలక్ట్రాను తత్త్వాన్ని పరిపూర్ణంగా వర్ణించదు. నిజానికి ఎలక్టానుఎలెక్ట్రాను రేణువు (particle) లా ఉండదు, ఒక నిలకడ తరంగం (standing wave) లా ఉంటుందని మరొక నమూనా ఉంది. నిజానికి ఎలక్ట్రాను రేణువు లాగా ఉండదు, నిలకడ తరంగంలాగా ఉండదు, రెండు లక్షణాలు ఒకే సారి ప్రవర్తిస్తూ ఉంటుందని ఇప్పటి అవగాహన!
 
* ఎలక్ట్రానుకి ఉన్న తరంగ లక్షణాలు:
"https://te.wikipedia.org/wiki/అటామిక్_ఆర్బిటాల్" నుండి వెలికితీశారు