కురుగంటి సీతారామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కురుగంటి సీతారామయ్య''' రచయిత, అధ్యాపకులు.<ref>{{Cite web|url=http://kathanilayam.com/book/1009|title=కథానిలయం - View Book|website=kathanilayam.com|access-date=2018-05-01}}</ref> [[హైదరాబాదు]]లోని [[నిజాం కళాశాల]]లో అధ్యాపకులుగా పనిచేశారు. ''విద్యార్థి'' అనే పత్రికను నడిపారు. నవ్య సాహితీ సమితికి అధ్యక్షులుగా ఉన్నారు. [[రాయప్రోలు సుబ్బారావు]], మొహమ్మద్ ఖాసింఖాన్ లతో కలిసి హైదరాబాదు ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపించారు<ref name="సంచిక">{{cite web |last1=కోవెల సుప్రసన్నాచార్య |title=ఏ మావి చివురులు తిని ఎవరిని కీర్తిస్తూ పాడుతున్నావు? |url=https://web.archive.org/web/20200320105841/https://www.sanchika.com/ee-maavi-chivurulu-tini-evarini-keertistu-paadutunnavu/ |website=సంచిక తెలుగు సాహిత్యవేదిక |accessdate=20 March 2020}}</ref>.1932లో ప్రారంభమైన ఈ సంస్థకు రాయప్రోలు అధ్యక్షులు కాగా కురుగంటి సీతారామయ్య కార్యదర్శిగా వ్యవహరించారు<ref name="తెలంగాణ">{{cite journal |last1=జి. వెంకటరామారావు |title=చైతన్యం రగిలించిన మన గ్రంథాలయాలు |journal=తెలంగాణ మాసపత్రిక |date=16 December 2017 |url=https://web.archive.org/web/20200320111128/http://magazine.telangana.gov.in/%E0%B0%9A%E0%B1%88%E0%B0%A4%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%B0%E0%B0%97%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0/ |accessdate=20 March 2020}}</ref>.
 
==రచనలు==