చర్చ:రఘునాదపురం: కూర్పుల మధ్య తేడాలు

పరిశీలించగలరు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== వ్యాసం పేరు ==
ఈ ఊరిపేరు రఘునాథ పురం అయ్యుండవచ్చు. ఒకవేళ గణాంకాలలో ఇదే పేరుతో ఉంటే అది ఖచ్చితంగా గణకులు చేసిన అక్షర దోషం అయ్యుండచ్చని నా అభిప్రాయం. [[వాడుకరి:యర్రా_రామారావు]] గారూ ఒకసారి పరిశీలించగలరు. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 10:20, 20 మార్చి 2020 (UTC)
:[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ మీ సూచన దృష్టిలో పెట్టుకుని పరిశీలించాను.మీరు తెలిపినట్లు రఘునాథపురం లేదా రఘునాథ పురం కావచ్చు.ఏది ఏమైనా ఈ మూడు పేర్లతో కలిగియున్న ఎటువంటి రెవెన్యూ గ్రామం పామూరు మండలంలో లేదు.పంచాయితీ గ్రామం కూడా కాదు.బహశా ఏదైనా చిన్న శివారు గ్రామం లేదా నివాస ప్రాంతం కావచ్చు.ఎటువంటి ఆధారం లభించటలేదు.మండల వ్యాసంలో రెవెన్యూ గ్రామాలుకు మాత్రమే జనగణన డేటా మన దగ్గర ఉంది.అందువలన పరిగణించబడలేదు. గమనించగలరు. మీ గమనింపుకు ధన్యవాదాలు.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 11:50, 20 మార్చి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:రఘునాదపురం" నుండి వెలికితీశారు
Return to "రఘునాదపురం" page.