డి. వై. సంపత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి K.Venkataramana, పేజీ సంపత్ కుమార్ ను డి. వై. సంపత్ కుమార్ కు తరలించారు: సరియైన పేరు అయినందున
శుద్ధి
పంక్తి 2:
 
[[దస్త్రం:D.y.sampathkumar.png|250px|right|thumb|సంపత్ కుమార్]]
''' డా.దాసరి యతిరాజ సంపత్ కుమార్ ''' (డి. వై. సంపత్ కుమార్) ([[నవంబరు 20]], [[1927]] - [[మే 27]], [[1999]]) నుశాస్త్రీయ, జానపద నృత్యకళాకారుడు, నాట్య గురువు. అతనిని '''ఆంధ్ర జాలరి ''' గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ [[నృత్యము]]<nowiki/>లోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/mp/2005/05/14/stories/2005051400960300.htm|title=Perseverance personified|date=May 14, 2005|work=The Hindu|access-date=2013-05-29|url-status=dead|archive-url=https://web.archive.org/web/20100725012911/http://www.hinduonnet.com/thehindu/mp/2005/05/14/stories/2005051400960300.htm|archive-date=2010-07-25|url-status=dead}}</ref>.
'''ఆంధ్ర జాలరి ఆచార్య డి.వై.సంపత్ కుమార్'''
ఒక సముద్రం -<br> ఒడ్డున పేద జాలరి -<br> అతనిలో ఆశ,పట్టుదల - <br> ఎదురు తిరిగే నిస్పృహ ఆటుపోటులు- <br> ఎగిసిపడే కెరటాలూ , నాటుపడవా ,అతని సహచరులు -
 
పేదల శరీర కష్టానికి భాష్యం చెప్పే ఈ దృశ్యం- [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్]]<nowiki/>ర, ఆంధ్రేతర రంగస్థలాల మీద అవతరించి,ఒక ప్రత్యేకతను సంతరించుకుని [[జానపద నృత్యం|జానపద]] నృత్యరీతికి ప్రోదిచేసింది .అతి సామాన్యంగా కనిపించే ఈ దృశ్యం నృత్యనాటిక రూపాన్ని పొందింది సంపత్ కుమార్ మనస్సులో.కాగా,ఆంధ్రా [[జాలరి]]<nowiki/>కి పర్యాయ పదంగా సంపత్ కుమార్, ఆయనకు బిరుదుగా "ఆంధ్ర జాలరి" కలగలిసిపోయారు.
 
==జీవిత విశేషాలు==
==బాల్యం==
ఈయనఅతను దక్షిణ భారత దేశంలోని ప్రాచీన సాంప్రదాయ కళలైన నృత్యం మరియు, సంగీతాలను ఏకీకృతం చేశారుచేశాడు. ఈయనఅతను ప్రముఖ వైణికుడు అయిన శ్రీ పేరి నరశింహ శాస్త్రి వద్ద వీణా వాద్యం పై శిక్షణ పొందారుపొందాడు. శ్రీ దువ్వూరి జగన్నాథ శర్మ వద్ద [[భరతనాట్యం]] పై శిక్షణ పొందారుపొందాడు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతడుఅతను [[భరతనాట్యం]] , [[కూచిపూడి]] , [[యక్షగానం]] మరియు [[ఫోక్జానపద సంగీతం|జానపద]] నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టాడు. అయనఅతను దేశ, విదేశాలలో కొన్ని వేల ప్రదర్శనలిచాడు. ఆయన అనేక రాష్ట్రాలలో నే కాకుండ వివిధ దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చాడు. 1954 మరియునుండి 1999 ల మధ్యవరకు 45 సంవత్సరాలలో అతని అధ్వర్యంలోశిక్షణలో 60 మంది ప్రముఖ కళాకారులు ఆయన శిక్షణలో తయారైనారు.ఆయన ప్రముఖఅతను [[నృత్యంఆంధ్ర ప్రదేశ్|నృత్యఆంధ్ర ప్రదేశ్ లో,]] శిక్షణా[[విజయనగరం]] సంస్థనందు అయిన శ్రీ గీతా నృత్య కళాశాలను [[విజయనగరం]], [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందారుపొందాడు.
''' డా.దాసరి యతిరాజ సంపత్ కుమార్ ''' (డి.వై.సంపత్ కుమార్) ([[నవంబరు 20]], [[1927]] - [[మే 27]], [[1999]]) ను '''ఆంధ్ర జాలరి ''' గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ [[నృత్యము]]<nowiki/>లోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/mp/2005/05/14/stories/2005051400960300.htm|title=Perseverance personified|date=May 14, 2005|work=The Hindu|access-date=2013-05-29|archive-url=https://web.archive.org/web/20100725012911/http://www.hinduonnet.com/thehindu/mp/2005/05/14/stories/2005051400960300.htm|archive-date=2010-07-25|url-status=dead}}</ref>.
 
ఈయన దక్షిణ భారత దేశంలోని ప్రాచీన సాంప్రదాయ కళలైన నృత్యం మరియు సంగీతాలను ఏకీకృతం చేశారు. ఈయన ప్రముఖ వైణికుడు అయిన శ్రీ పేరి నరశింహ శాస్త్రి వద్ద వీణా వాద్యం పై శిక్షణ పొందారు. శ్రీ దువ్వూరి జగన్నాథ శర్మ వద్ద [[భరతనాట్యం]] పై శిక్షణ పొందారు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతడు [[భరతనాట్యం]] , [[కూచిపూడి]] , [[యక్షగానం]] మరియు [[ఫోక్]] నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టాడు. అయన కొన్ని వేల ప్రదర్శనలిచాడు. ఆయన అనేక రాష్ట్రాలలో నే కాకుండ వివిధ దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చాడు. 1954 మరియు 1999 ల మధ్య 45 సంవత్సరాలలో అతని అధ్వర్యంలో 60 మంది ప్రముఖ కళాకారులు ఆయన శిక్షణలో తయారైనారు.ఆయన ప్రముఖ [[నృత్యం|నృత్య]] శిక్షణా సంస్థ అయిన శ్రీ గీతా నృత్య కళాశాలను [[విజయనగరం]], [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందారు.
 
==అవార్డులు - సత్కారాలు==
"https://te.wikipedia.org/wiki/డి._వై._సంపత్_కుమార్" నుండి వెలికితీశారు