డి. వై. సంపత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
1994 - మద్రాస్ తెలుగు అకాడమీ నుండి ప్రతిష్టాత్మక ఉగాడి పురస్కారం అందుకున్నాడు.
 
1995 - [[కె.విశ్వనాథ్|కె. విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా [[శుభసంకల్పం]]<nowiki/>లో [[కమల్ హాసన్|కమల్ హసన్]] నటించిన ఆంధ్ర జాలరి నృత్యానికి అతను నృత్యదర్శకత్వం వహించాడు.
 
==యితర విజయాలు==
 
ఆంధ్రజాలరి, నాట్య విశారద, విశ్వప్రజానార్థకుడు, నృత్య చైతన్య, నాట్యకళాధార, నాట్య భూషణ, అభ్యుదయ నాట్య కళా శ్రేష్ట వంటి బిరుదులను పొందాడు. వందల సన్మానాలను పొందాడు. పిఠాపురంలో కళాకారులు అతనిని గజారోహణం చేసారు. 1982 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతనికి వెండి పతకం, సన్మాన పత్రాన్ని అందజేసింది. రాజమండ్రి మునిసిపాలిటీ అతనికి పౌర సన్మానం చేసి సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం అతన్ని టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) టెలికాం సలహా కమిటీ గౌరవ సభ్యునిగా ప్రతిపాదించింది. కాకినాడ (ఆంధ్రప్రదేశ్) నుండి ప్రచురించబడిన సంగీత, నృత్య మాసపత్రిక ‘గణకాల’ కు అసోసియేట్ ఎడిటర్ గా వ్యవహరించాడు. అతను ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ప్రారంభం నుండి గరికపాటి రాజారావు వంటి వ్యవస్థాపక సభ్యులతో కలసి పనిచేసాడు.
“Andhra Jalari, Natya Visarada, Viswaprajanarthakudu, Nrithya Chaitanya, Natyakaladhara, Natya Bhushana, Abhyudaya Natya Kala Srasta” were some of the titles, apart from hundreds of felicitations, bestowed on him. At Pitapuram (Andhra Pradesh) he received Gajarohanam (literally 'Elephant Ride', taken on a ceremonial procession on an elephant) from the art lovers. In 1982 the A.P. State Government showed recognition and presented him a Silver Medal and an official certificate. Rajahmundry Municipality honored him with a civic address. The Central Government nominated him as the honorary member of Telecom Advisory Committee of the Department of Telecommunications (DOT). He is the Associate Editor of ‘Ganakala’ a monthly Magazine devoted to music and dance published from Kakinada (Andhra Pradesh). He was the State Vice-President of [[Praja Natya Mandali]] and worked in it since the days of its inception by founding members like [[Garikapati Raja Rao]].
 
==ఆంధ్ర జాలరి సృష్టి==
"https://te.wikipedia.org/wiki/డి._వై._సంపత్_కుమార్" నుండి వెలికితీశారు