ఖమ్మం: కూర్పుల మధ్య తేడాలు

మరియు తొలగింపు
పంక్తి 81:
చారిత్రక ఆధారాల ప్రకారము ఖమ్మం నిజనామము ''కమ్మమెట్టు" <ref>A Descriptive and Historical Account of the Godavery District in the Presidencyof Madras, H. Morris, 1878, London, p. 216</ref><ref>A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80</ref><ref>Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D., K. R. Subramanian, p. 149</ref><ref>A Handbook for India, Part I, Madras, John Murray, 1859, London</ref><ref>The Geography of India, J. Burgess, 1871, London, p. 48</ref><ref>The Church Missionary Intelligencer,Volume 2,1866, London, p. 73</ref>. తరువాత [[ఖమ్మం మెట్టు]]గా పిలవబడింది.
 
చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో మరియు అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.
== భౌగోళికము ==
ఖమ్మం భౌగౌళికముగా 17.25° ఉ 80.15° తూలో ఉంది.దీనికి ఉత్తరంగా [[ఛత్తీస్ ఘఢ్]], [[ఒడిశా]] ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా, వరంగల్ జిల్లా దక్షిణంగా ఉంది. దీని వైశాల్యం 16, 029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణము కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణము అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ఉండగ సాగర్ నీరు లభించింది.
పంక్తి 102:
 
==పట్టణంలోని నివాస ప్రాంతాలు==
ఈ క్రింది ప్రాంతాలు ఖమ్మం పురపాలక సంస్థచే అధికారికంగా గుర్తించబడిన నివాస మరియు, వాణిజ్య ప్రాంతాలు.
{{col-begin}}
{{col-4}}
"https://te.wikipedia.org/wiki/ఖమ్మం" నుండి వెలికితీశారు