"ఇంఫాల్ తూర్పు జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (9), typos fixed: , → , (9), , → , (2)
చి (JVRKPRASAD, పేజీ ఈస్ట్ ఇంఫాల్ ను ఇంఫాల్ ఈస్ట్ జిల్లా కు తరలించారు: సరి అయిన పేరు సూచించడ మైనది.)
చి (clean up, replaced: మరియు → , (9), typos fixed: , → , (9), , → , (2))
 
==చరిత్ర==
ఈస్ట్ ఇంఫాల్ [[1997]] జూన్ 18 ఉనికిలోకి వచ్చింది. జిల్లా కేంద్రమైన పొరొంపత్ జిల్లా ఇంఫాల్ జిల్లా తూర్పు భూభాగంలో ఉంది. ఈ జిల్లా రెండు ప్రత్యేకమైన లోయలలో (సెంట్రల్ లోయ మరియు, జిరిబం లోయ ఉపస్థిథితమై ఉంది. జిల్లా మొత్తం వైశాల్యం దాదాపు 469.44 చ.కి.మీ ఉంటుంది. ఈ జిల్లా సముద్రమట్టానికి 790 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉంది. అలాగే జిల్లా ఉష్ణమండల వర్షపాతం కలిగి ఉంది. శీతాకాలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 0.6 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. వేసవి కాలంలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. జిల్లాలో రైలు మార్గం లేదు. కనుక రవాణా మొత్తం రహదారి మీద ఆధారపడి ఉంది. జిల్లా ఉపవిభాగమైన జిరిబం సరిహద్దులలో ఉన్న [[అస్సాం]] రాష్ట్రానికి చెందిన [[కచార్]] జిల్లాలో ఉన్న రైల్ స్టేషను ద్వారా ఈస్ట్ ఇంఫాల్ ప్రజలు రైలుమార్గ సేవలను అందుకుంటున్నారు. ఈ జిల్లా జాతీయ రహదారి 39, జాతీయ రహదారి 53 మరియు, జాతీయ రహదారి 150 రహదార్లు ఈ జిల్లాను మిగిలిన దేశంతో అనుసంధానిస్తున్నాయి.
 
=== [[1991]] లో గణాంకాలు ===
==వ్యవసాయం==
ఈస్ట్ ఇంఫాల్ జిల్లా ప్రధానవృత్తులలో వ్యవసాయం ఒకటి. జిల్లాలో 27,000 వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇందులో 4,100 హెక్టార్ల భూమిలో అధికదిగుబడిని ఇచ్చే పంటలు పండుతుంటాయి. అలాగే వరిపొలాలు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో 450 హెక్టార్లలో మొక్కజొన్నలు, 60 హెక్టార్లలో గోధుమలు, 350 హెక్టార్లలో ఉర్లగడ్డలు పండుతున్నాయి.
పంటలలో ప్రధానమైనవి వరి, ఉర్లగడ్డలు మరియు, కూరగాయలు.వాణిజ్య పంటలలో చెరకు, మొక్కజొన్నలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు, ఇతర కూరగాయలు మొదలైనవి. [[1991]] గణాంకాలను అనుసరించి వ్యసాయంలో కృషిచేస్తున్న వారి సంఖ్య 42,473. వీరిలో పురుషుల సంఖ్య 28,661 స్త్రీల సంఖ్య 13,812. ఎర్రగడ్డలు, మిరపకాయలు, అల్లం, పసుపు మరియు, కొత్తమల్లి
మొదలైనవి జిల్లాలోనే పండించబడుతున్నాయి.
# వరి 27.00 80.14 హెక్టార్లు
 
===తోటకళ===
తోటకల ఉత్పత్తులు ఈ జిల్లాకు ఖ్యాతి తీసుకువచ్చాయి. [[అనాస]], [[అరటి]], [[నిమ్మ]] మరియు, [[బొప్పాయి]] మొదలైన పండ్లు జిల్లాలో బాగాపండినచబడుతున్నాయి. న్గరియాన్ కొండలలో అనాస పండ్లు విస్తారంగా పండినబడుతున్నాయి. తోటకళ పంటలను పండించడానికి జిల్లాలో అనుకూల అవకాశాలు ఉన్నాయి. మట్టి మరియు, వాతావరణం విస్తారంగా తోటకు అవసరమైన మొక్కలను పెంచడానికి అనుకూలంగా ఉంది.
* 1998-99లో జిల్లాలో అధికంగా హార్టికల్చర్ ఉత్పత్తులు లభిస్తున్న ప్రాంతాలు.
# అనాస 650 3,700
 
===జంతుజాలం===
ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో ఒక డైరీ ఫాం మరియు, వెటరినరీ శిక్షణాకేంద్రం ఉన్నాయి. అంతేకాక జిల్లాలో 5 పశువుల ఆసుపత్రులు, 19 వెటరినరీ డిస్పెంసరీలు ఉన్నాయి. 3 ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి. [[1997]] గణాంకాలను అనుసరించి కింద పెంపుడు జంతువుల వివరణ ఇవ్వబడింది.
# పశువులు 85,964
# బర్రెలు 2,310
 
==పర్యాటకం==
ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో 2 మోటేల్ టూరిస్ట్ హోంలు ఉన్నాయి. ఒకటి కైనాలో మరొకటి జిరిబంలో ఉంది. జిల్లాలో సహజసౌందర్యం కలిగిన పొయిరౌపాత్ ఒక చిన్న కొండగుట్టను చుట్టి ఉండడం వర్ణిచడానికి అనువుకాని విధంగా చూపరులకు ఆకర్ష్ణీయంగా ఉంటుంది. రాజభవన ప్రాకారంలో అనదంగా మెరుస్తున్న శ్రీ శ్రీ గోవిందరాజ ఆలయం జిల్లాకు ప్రత్యేక అకర్షణగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ యుద్ధకాలంలో ఏర్పాటుచేయబడిన 2 మరుభూములు కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటి. అదనంగా కైనాలో ఉన్న హిందూ దేవాకయం పర్యాటకులను ఆకర్షిస్తుంది. మహాబలిలో ఉన్న హనుమాన్ ఆలయం రాష్ట్రంలోని చారిత్రకాలానికి ముందునాటి ప్రాంతాలలో ఒకటని భావిస్తున్నారు. మంత్రముగ్ధులను చేసే సుందర ప్రాంతాలకు, ప్రకృతి సహజ సౌందర్యానికి మరియు, అహ్లాదకరమైన వాతావరణానికి [[మణిపూర్]] రాష్ట్రం ప్రత్యేకత సంతరించుకుంది. అంతేకాక సుసంపన్నమైన సంస్కృతి పర్యాటక అభివృద్ధికి చక్కగా సహకరిస్తుంది.
 
==భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2878984" నుండి వెలికితీశారు