ఇజ్మా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: కారన → కారణ, , → ,
పంక్తి 3:
[[హదీసులు|హదీసుల]] ప్రకారం [[మహమ్మదు ప్రవక్త]] ఈ విధంగా ప్రవచించారు, " నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు ", ఈ సిధ్ధాంతంపైనే ''ఇజ్మా'' యొక్క స్థిరత్వం ఏర్పడినది. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింల]] ప్రకారం [[ఖురాన్]] [[సున్నహ్]] ల తరువాత, 'ఇజ్మా' [[షరియా]] న్యాయాల ప్రాథమిక వనరులలో మూడవది. [[ఖియాస్]] నాలుగవది. ''ఇజ్మా'' ప్రజాస్వామ్యానికి పునాది. ఇజ్మా "ఇస్లాం ధర్మశాస్త్రానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య వారధి".
 
కొందరైతే [['''ఇజ్మా]]''' అనునది కేవలం [[ఉలేమా|ఉలేమాల]] నిర్ణయాలపై ఆధారపడే సాంప్రదాయక విషయమని విమర్శిస్తారు. ప్రజాస్వామ్యపు విలువలు కేవలం [[ఉలేమా]]<nowiki/>ల ఆలోచనావిధానాలు మరియు, వారి అంగీకారనంగీకారాలపైఅంగీకారణంగీకారాలపై ఆధారపడడం ప్రమాదసూచిక అనిభావించేవారు కోకొల్లలు.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఇజ్మా" నుండి వెలికితీశారు