ఇటుక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ను → ను , కూడ → కూడా (2), → , , → , using AWB |
చి →ఇటుక బట్టీలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2) |
||
పంక్తి 24:
[[మట్టి]]తో తయారు చేసిన ఇటుకలను కాల్చడానికి అదే ఇటుకలతో ప్రత్యేకంగా తయారు చేసుకున్న బట్టీని ([[పొయ్యి]]) ఇటుక బట్టీ అంటారు.
కొన్ని వేల ఇటుకలను ఒక చోట పెద్ద గుట్టగా, లేదా [[పిరమిడ్]] లా మధ్య కాళీలను వదులుతూ పేర్చి వాటి మధ్య [[ఊక]] లేదా [[ధాన్యం]] పొల్లు
ఇప్పటి కొత్త కాంక్రీటు నిర్మాణాల కొరకు సిమెంటు ఇటుకలను తయారు చేస్తున్నారు. బ్రిక్స్ అని పిలువబడే వీటి నిర్మాణము కొరకు జల్లించిన [[ఇసుక]], చిన్న కంకర లాంటివి వాడటం ద్వారా ఖర్చు తగ్గిస్తున్నారు. ఆంధ్రలో తూర్పు గోదావరి జిల్లాలో ఆత్రేయపురం మండలంలో అంకంపాలెం ఇటుక మన్నికలో నాణ్యతలో పేరు పొందింది.
ఇటుకల తయారీ, వాడకము పూర్వ కాలము నుండి ఉన్నదే. పూర్వ కాలం నాటి ఇటుకలు. ఆ నాటి ఇటుకలు పురాతన భవనాల వద్ద కనబడతాయి. ఈ నాటి ఇటుకల పరిమాణము, నాణ్యతకు భిన్నంగా ఆ నాటి ఇటుకలు ఉండేవి. ఆ నాటి ఇటుకలు పరిమాణములో పెద్దవి.
ఉన్న పురాతన కోట పునాదులకు వాడిన పెద్ద ఇటుకలు ఈ నాటికీ చూడవచ్చు. (బొమ్మ చూడుము) కీసరగుట్టపై కూడా మట్టి దిబ్బలలో అనేకమైన పురాతన ఇటుకలు కనిపిస్తాయి. కొన్ని శతాబ్ధాలైనా ఆ ఇటుకలు ఈనాటికీ చాలా గట్టిగా ఉన్నట్టు గ్రహించ వచ్చు.
[[File:ఇటుకల తయారి. 'సదుఁ' వద్ద తీసిన (3).JPG|thumb|left|ఇటుకల తయారీకి ఉపయోగించే అచ్చులు. కల్లూరు వద్ద తీసిన చిత్రము]]
|