ఇబ్న్ మాజా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: లో → లో (3), కు → కు (3), → (3), , → , (2)
పంక్తి 2:
notability = [[ముస్లిం పండితులు|ముస్లిం పండితుడు]]|
era = [[ఇస్లామీయ స్వర్ణయుగం]]|
color = #cef2e0 |
 
<!-- Images -->
పంక్తి 19:
Region = |
notable idea= |
main_interests = [[హదీసులు]], [[తఫ్సీర్]] మరియు, [[ఇస్లామీయ చరిత్ర]]|
influences = |
influenced = |
works = ''[[సునన్ ఇబ్న్ మాజా]]'', ''కితాబ్ అత్-తఫ్సీర్'' మరియు, ''కితాబ్ అత్-తారీఖ్''|
}}
 
'''ఇబ్న్ మాజా''' ([[ఆంగ్లం]] : '''Ibn Maja'''), పూర్తి పేరు '''అబూ అబ్దుల్లా ముహమ్మద్ ఇబ్న్ యజీద్ ఇబ్న్ మాజా అల్-రాబి అల్-ఖాజ్వినీ''', [[మధ్యయుగం]] నాటి [[ముహద్దిస్]] లేదా హదీసు పండితుడు. ఇతని ప్రఖ్యాత రచన [[సునన్ ఇబ్న్ మాజా]].
 
ఇబ్న్ మాజా "ఖాజ్విన్", నేటి [[ఇరాన్]] లోని ఖాజ్విన్ రాష్ట్రంలో [[824]] లో జన్మించాడు. తన 22వ యేట, తన స్వగ్రామాన్ని వదిలి [[ఇస్లామీయ ప్రపంచం]] లో యాత్రకొరకు బయలుదేరాడు.; ఇతను [[కూఫా]], [[బస్రా]], [[ఈజిప్టు]], "షామ్" ([[సిరియా]] కు ప్రాచీన నామం), [[బాగ్దాదు]], "రాయ్య్" [[మక్కా]], [[మదీనా]] మరియు, [[ఖోరాసాన్]] లను సందర్శించాడు. [[887]] లో మరణించాడు.
ఇతని యాత్రల తరువాత, [[సునన్ ఇబ్న్ మాజా]] ను రచించాడు, ఇందులో 4,341 [[హదీసులు]] గలవు, ఇందులో 3,002 హదీసులు ఇతర ఐదు మంది [[ముహద్దిస్]] లు రచించినవే; ఇందులోని 1,339 హదీసులు తాను క్రోడీకరించినవి, 428 హదీసులు ''సహీహ్'' (అధికారికమైనవి), ఇతరముల ఆధారితాలు సంపూర్ణంగా అధికారికమైనవి గావని సూచింపబడినవి. ఇతను [[తఫ్సీర్]] ([[ఖురాన్]] పై వ్యాఖ్యానాలు) కూడా రచించాడు, కానీ అది లభ్యంలేదు.
 
== రచనలు ==
పంక్తి 37:
== వనరులు ==
 
* సుహైబ్ హసన్ అబ్దుల్ గఫ్ఫార్, రచన ''సునన్ ఇబ్న్ మాజా హదీసుల పట్ల ముస్లింల సున్నిత విమర్శలు'', ప్రెసిడెన్సీ ఆఫ్ ఇస్లామిక్ రీసెర్చ్, IFTA మరియు, Propagation: రియాద్ 1984 (1404 హి.శ.).
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ఇబ్న్_మాజా" నుండి వెలికితీశారు