ఇలుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 1:
'''[[ఇలుడు]]''' కర్దమ ప్రజాపతి [[కుమారుడు]]. ఈతడు బాహ్లిక దేశపు రాజు, బహు పరాక్రమశాలి మరియు, ధార్మికుడు.
 
ఒకనాడు సపరివారంగా అడవికి [[వేట]]<nowiki/>కు బయలుదేరాడు. అదే ప్రదేశంలో [[పార్వతీపరమేశ్వరులు]] విహరిస్తున్నారు. [[పరమేశ్వరుడు]] దేవిని సంతోషపరచడానికి, తాను మహిళయై, అక్కడ ఉన్న వృక్షాలను మహిళలుగా చేసి క్రీడిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్న ఇలుడు సపరివారంగా స్తీలుగా మారిపోయారు. శంకరుని ఎంతగా ప్రార్థించినా తిరిగి పురుషులుగా మార్చడానికి అంగీకరించలేదు. ఇలుడు [[పార్వతి]]ని వేడుకొనగా ఇలుడు ఒక నెల పురుషుడుగాను, మరొక నెల స్త్రీగాను ఉండవచ్చని చెప్పింది. పురుషుడుగా ఉన్నప్పుడు ఇలుడని, స్త్రీగా ఉన్నప్పుడు ఆమె [[ఇల]]యని వ్యవహరించబడునని అనుగ్రహించింది. ఒకసారి అందమైన రమణులుగా విహరిస్తున్నప్పుడు, ఆ వనంలోనే తపస్సు చేసుకొంటున్న ఇంద్రుడు కుమారుడు [[బుధుడు]] ఆమె సౌందర్యానికి ముగ్ధుడై [[తపస్సు]]<nowiki/>మాని ఆమె యందే మనస్సు లగ్నంచేసాడు. ఇంతలో నెల గడచిపోయింది. ఇలగా ఉన్నప్పటి జ్ఞాపకాలు ఏమీ ఇలునికి మిగలలేదు. మరొక నెల గడిచింది. ఇలుడు తిరిగి ఇలగా మారాడు. బుధుడు ఆమెను [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడి తొమ్మిది నెలలు ఆమెతో గడిపాడు. ఇలకు బుధుని వలన [[పురూరవుడు]] జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/ఇలుడు" నుండి వెలికితీశారు