"ఈ-మెయిల్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: ె → ే , → (2), , → , (3)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: ె → ే , → (2), , → , (3))
{{అనువాదము}}
 
'''ఈ-మెయిల్''' లేదా వేగు లేదా విద్యుల్లేఖ (విలేఖ) : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లములో ''email'' అని, లేదా ''e-mail'' అని అంటారు.
 
ఎలక్ట్రానిక్ ఉత్తరములో రెండు భాగాలు ఉంటాయి, హెడర్, మరియు, బాడీ. బాడీ అనగా ఉత్తరములో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది.
 
== పనిచేయు విధానం ==
కుడి ప్రక్క చుపిన పటంలో అలీస్ మెయిల్ యుజర్ ఏజెంట్ ([[E-mail client|mail user agent]] (MUA)). ఉపయొగించి మెసెజ్ కంపొజ్ చెసెటప్పుడు జరిగెజరిగే పరిణమాన్ని చూపించటమైనది. అలీస్ ([[Placeholder names in cryptography|Alice]] ) తన ఇ-మెయిల్ అడ్రస్ ([[e-mail address]]) టైప్ చేసి “send” బటన్ నోక్కినప్పుడు ఈ క్రిందవి జరుగుతాయి.
<ref>{{cite video | title = How E-mail Works | medium = internet video | publisher = howstuffworks.com | year = 2008 | url = http://www.webcastr.com/videos/informational/how-email-works.html | accessdate = 2009-06-24 | archiveurl = https://web.archive.org/web/20090326073528/http://www.webcastr.com/videos/informational/how-email-works.html | archivedate = 2009-03-26 | url-status = dead }}</ref>
<span style="float:right">[[దస్త్రం:email.svg|400px|How e-mail works]]</span>
=== ఈ-మెయిల్ బాంబింగ్ ===
ఉద్దేశపూర్వకంగా ఒక అడ్రసుకు పెద్ద పరిమాణం గల సందేశాలను పంపించుటను [[ఈ-మెయిల్ బాంబింగ్]] అంటారు. ఆధికంగా సందేశాలను నింపటం వలన ఆ ఈ-మెయిల్ అడ్రసు ఉపయోగించని విదముగా అవుతుంది మరియు, మెయిల్ సర్వర్ పాడైపోవటానికి కారణం అవుతుంది.
=== గోప్యతా సమస్యలు ===
{{main|ఈ-మెయిల్ privacy}}
 
=== పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం ===
మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలా తక్కువ విధానాలు ఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే, (సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధంగా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతిలో అది పడిందేమో అని ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరులో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, [[ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్|IETF]] వారు [[డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్]] లను (డెలివరీ రేసీప్ట్) మరియు, [[రిటర్న్ రేసీప్ట్#ఈ-మెయిల్|ఉత్తరము పంపించే నోటిఫికేషన్స్]] (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.
 
== ఇవీ చూడండి ==
{{bottom}}
 
=== క్లయింట్లు మరియు, సర్వర్లు ===
{{top}}
* [[Biff (computing)|Biff]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879029" నుండి వెలికితీశారు