ఈఫిల్ టవర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: → , , → , (4)
పంక్తి 1:
[[దస్త్రం:Eiffel Tower 20051010.jpg|thumb|right|300px|ఐఫిల్ టవర్]]
'''ఐఫిల్ టవర్''' ([[ఫ్రెంచి]]: Tour Eiffel, /tuʀ ɛfɛl/) [[ప్యారిస్]]లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఎత్తైన ఇనుప [[గోపురం]]. ఇది [[ఫ్రాన్సు]]కు మాత్రమే గర్వకారణమైన కాకుండా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం.
 
== పరిచయం ==
పంక్తి 12:
== చరిత్ర ==
[[దస్త్రం:Tour_Eiffel,_July_1888.jpg|thumb|right|300px|నిర్మాణంలో ఈఫిల్ టవర్]]
ఈ నిర్మాణం 1887 మరియు, 1889 మధ్యలో [[ఫ్రెంచి విప్లవం]] వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో [[బార్సిలోనా]]లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.
 
మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది. (టవర్ ను రూపొందించే పోటీలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా ఉండాలి అని ఒక నియమం కూడా ఉండేది.) దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మరియు, మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.
 
== ఆకారం ==
పంక్తి 21:
 
Op
ఈఫిల్ టవర్ ను నిర్మించేటపుడు చాలా మంది దాని అకారాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈఫిల్, ఇంజనీరింగ్ తో సంబంధం లేకుండా చూసే వీక్షకుడి మెప్పుకోసం దీనిని రూపొందించాడని కొద్దిమంది విమర్శలు కూడా చేశారు. కానీ వంతెనల నిర్మాణంలో నిష్ణాతులైన ఈఫిల్ మరియు, అతని బృందానికి మాత్రం తాము ప్రపంచంలోనే అతి ఎత్తైన నిర్మణాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంగా తెలుసు. అందుకే బలమైన గాలులకు అది తట్టుకొనేటట్లుగా రూపొందించారు.
 
== విశేషాలు ==
పంక్తి 29:
* [[సెప్టెంబరు 10]], [[1889]]లో [[థామస్ అల్వా ఎడిసన్]] దీనిని సందర్శించి ఈఫిల్ కు తన ప్రపంచంలో అతి పెద్దదైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకుగాను తన అభినందనలు తెలియజేస్తూ అక్కడి గెస్ట్ బుక్ లో సంతకం చేశాడు.
* [[1902]]లో మెరుపుల ప్రభావంతో టవరు 100మీటర్ల పైభాగం మొత్తం దెబ్బతిన్నది. టవరును కాంతితో నింపే కొన్ని విద్యుద్దీపాలను మార్చవలసి వచ్చింది.<ref name=Flammarion>"Thunder and Lightning", Camille Flammarion, translated by Walter Mostyn, published in 1906.</ref>
* [[1910]]లో [[థియోడర్ ఉల్ఫ్]] దీనిని సందర్శించి టవర్ ఆడుగున విడుదలయ్యే ఉష్ణ శక్తిని మరియు, టవర్ పైభాగాన విడుదలయ్యే ఉష్ణశక్తిని అంచనా వేశాడు. ఈ అంచనాల మూలంగానే ఆయన [[కాస్మిక్ కిరణాలు|కాస్మిక్ కిరణాలను]] కనుగొన్నాడు.<ref name=Wulf>Wulf, Theodor. ''Physikalische Zeitschrift'', contains results of the four-day long observation done by Theodor Wulf while at the top of the Eiffel Tower in 1910.</ref>
* [[1930]]లో [[న్యూయార్క్]] నగరంలో క్రిజ్లర్ భవంతిని నిర్మించడంతో ప్రపంచంలో ఎత్తైన నిర్మాణాలలో మొదటి స్థానాన్ని కోల్పోయింది.
* [[జనవరి 3]], [[1956]]లో జరిగిన ఒక [[అగ్ని]]ప్రమాదం వలన టవర్ పైభాగం కొంత దెబ్బతిన్నది.
"https://te.wikipedia.org/wiki/ఈఫిల్_టవర్" నుండి వెలికితీశారు