"ఈశ్వర్" కూర్పుల మధ్య తేడాలు

16 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: మరియు → ,, typos fixed: నివశిస్తు → నివసిస్తు, , → ,
చి (వర్గం:ఆర్. పి. పట్నాయక్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: నివశిస్తు → నివసిస్తు, , → ,)
}}
 
'''ఈశ్వర్''' సినిమా 2002లో వచ్చిన యాక్షన్ రొమాన్స్ కామిడి ఎంటర్టైనర్. [[ప్రభాస్]]<ref>{{cite web | url = http://www.idlebrain.com/news/2000march20/prabhas-launch.html| title = Launch on new hero Prabhas| publisher = idlebrain.com| date = 20 March 2000| accessdate = 12 March 2011}}</ref>, శ్రీదేవి విజయ్ కుమార్, [[రేవతి (నటి)|రేవతి]], [[శివకృష్ణ]], [[బ్రహ్మానందం]], [[గుండు హనుమంతరావు]], బిక్షు, [[కోట్ల హనుమంతరావు]] తదితరులు ముఖ్యపాత్రాలలో నటించిన ఈ సినిమాకి జయంత్ సి పరాన్జి దర్శకత్వం వహించారు. నిర్మాత అశోక్ కుమార్. సంగీతం [[ఆర్. పి. పట్నాయక్]]. [[ప్రభాస్]] మరియు, శ్రీదేవి విజయ్ కుమార్ లకు ఇది మొదటి సినిమా.
 
== కథ ==
ఈశ్వర్ (ప్రభాస్) తల్లిలేని యువకుడు. దూల్ పేటలోని మురికివాడలో నివశిస్తుంటాడునివసిస్తుంటాడు. ఈశ్వర్ తండ్రి (శివ కృష్ణ) పొరుగు ప్రజల సహాయంతో గుడంబా (సారాయి) తయారు చేస్తుంటాడు. కళాశాలకు వెళుతున్న ఇందు (శ్రీదేవి) అందం చూసిన ఈశ్వర్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. 20 సంవత్సరాలుగా తన కోసం ఉన్న సుజాత (రేవతి) ను ఈశ్వర్ తండ్రి వివాహం చేసుకుంటాడు. ఈశ్వర్ సుజాతను ద్వేషిస్తుంటాడు. ఇందు తండ్రి స్థానిక ఎమ్మెల్యే (అశోక్ కుమార్) ఈశ్వర్ చంపాలని చూస్తుంటాడు. ఎవరు గెలిచారనే ఇతర కథ.
 
== నటవర్గం ==
== బయటి లంకెలు ==
* {{IMDb title|0924219|ఇండియన్ మూవీ డాటా బేస్ లో ఈశ్వర్ సినిమా}}
 
 
[[వర్గం:తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879053" నుండి వెలికితీశారు