"ఉట్నూరు" కూర్పుల మధ్య తేడాలు

60 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,, , → , (2)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,, , → , (2))
{{అయోమయం|ఉట్నూరు}}'''ఉట్నూరు, ''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాదు జిల్లా,]], [[ఉట్నూరు మండలం|ఉట్నూర్]] మండలానికి చెందిన పట్టణం <ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> .
 
ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే వారు ఆదివాసులు [[గోండ్లు]], [[కొలాములు]], [[నాయకపోడులు]]
 
==వ్యవసాయం, పంటలు==
ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు, రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116</ref>
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879065" నుండి వెలికితీశారు