ఉత్తరాంధ్ర: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే , → (3), , → , (4), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 55:
| footnotes =
}}
'''ఉత్తరాంధ్ర''' ([[ఆంగ్లం]]: Uttarandhra) లేదా [[కళింగాంధ్ర]] ([[ఆంగ్లం]]: Kalingandhra) అనునది [[కోస్తా|కోస్తాంధ్ర]] లోని ఉత్తర భాగము. [[శ్రీకాకుళం జిల్లా|శ్రీకాకుళం]], [[విజయనగరం జిల్లా|విజయనగరం]] మరియు, [[విశాఖపట్నం జిల్లా]]లని కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతంగా వ్యవహరిస్తారు. ఇక్కడి భాష [[తెలుగు]].
==వ్యుత్పత్తి==
==ఉత్తరాంధ్ర సంస్కృతి==
పంక్తి 88:
 
===పుణ్యక్షేత్రాలు===
సింహాచలం దేవస్థానం, రామతీర్ధం, పుణ్యగిరి, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రసిద్ధ మైన పుణ్యక్షేత్రాలు
 
===పర్యాటక ప్రదేశాలు===
పంక్తి 96:
ఈ ప్రాంత ప్రజలు సాధారణ వంటలలో కూడా తీపిని ఇష్టపడతారు. రోజూ తినే పప్పులో [[బెల్లం]] వినియోగిస్తారు. దీనినే [[బెల్లం పప్పు]]గా వ్యవహరిస్తారు. ఈ పప్పుని, అన్నంలో వెన్నని కలుపుకు తింటారు.
 
మెంతులని ఉపయోగించి '''మెంతిపెట్టిన కూర''', ఆవాలని ఉపయోగించి '''ఆవపెట్టిన కూర''' మరియు, నువ్వులని ఉపయోగించి '''నువ్వుగుండు కూర''' లని తయారు చేస్తారు. కూరగాయలు, మొక్కజొన్న గింజలని [[ఉల్లిపాయ]]లతో కలిపి [[ఉల్లికారం]] చేస్తారు.
 
పూరి, పటోలిలు ఇక్కడి వారి అభిమాన అల్పాహారం. పండగలకి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసమున్న తర్వాత బియ్యపు పిండితో చేయబడే [[ఉప్పిండి]]ని సేవిస్తారు. ఉప్పిండి లోనూ, అన్నం లోనూ ఇంగువ చారుని తింటారు. బియ్యపు పిండి, బెల్లం, మొక్కజొన్న గింజలు ఉల్లిపాయలతో [[బెల్లం పులుసు]]ని చేస్తారు.
 
ఇక్కడి ఊరగాయ తయారీలో స్వల్ప తేడాలు ఉన్నాయి.. [[నువ్వుల నూనె]]లో ఉప్పు, ఆవపిండి, [[కారం]] కలిపిన మామిడి ముక్కలని నానబెట్టి, ఆ తర్వాత వాటిని ఎండబెట్టి ఆ పై ఊరబెడతారు. దీని వలన బంగాళాఖాతం నుండి వచ్చే తేమ వలన ఊరగాయ చెడిపోకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది. ఈ ప్రక్రియ వలన ఊరగాయ మరింత ముదురు రంగులోకి మారటమే కాకుండా ఊరగాయ రుచిలో తీపి పెరుగుతుంది.
పంక్తి 105:
 
==వాతావరణం==
నైఋతి రుతుపవనాల వలన వర్షపాతం 1000-1100 ఎంఎం వరకు నమోదౌతుంది. అత్యధిక ఉష్ణోగ్రత 33-36 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల సెల్సియస్ నమోదౌతుంది. ఇక్కడి భూమి ఎర్ర రేగడి నేలలు కలిగి ఉంటుంది. వరి, వేరుశెనగ, చెరుకు, నువ్వులు మరియు, సజ్జలు ఎక్కువగా పండుతాయి.
==వ్యవసాయాధారిత పరిశ్రమలు==
చక్కెర, జౌళి, జీడిపప్పు, పాలు/పాల ఉత్పత్తులకై ఈ ప్రాంతంలో అనేక సహకార కార్మాగారాలు గలవు.
పంక్తి 115:
* [[ఆంధ్ర వైద్య కళాశాల]]
* బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
* జెజే ఎన్ టి యు, విజయనగరం
* గీతం (గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్) , విశాఖపట్నం
* దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
* ఇండియన్ మారిటైం యూనివర్సిటీ, విశాఖపట్నం
"https://te.wikipedia.org/wiki/ఉత్తరాంధ్ర" నుండి వెలికితీశారు