ఉన్నది - ఊహించేది: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 1:
'''ఉన్నది - ఊహించేది''' [[రావూరి భరద్వాజ]] (1927 - 2013) రచించిన [[తెలుగు కథ|కథల]] సంపుటి. దీని తొలికూర్పు ఆదర్శ గ్రంథమండలి, [[విజయవాడ]] వారు 1955లో ముద్రించారు.
 
రావూరి భరద్వాజ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తెలుగు రచయిత. భరద్వాజ తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, [[రేడియో]]<nowiki/>లో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు, రచయిత. [[రావూరి భరద్వాజ]] 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు, ఐదు రేడియో కథానికలు రచించాడు.
 
==సంపుటిలోని కథలు==
"https://te.wikipedia.org/wiki/ఉన్నది_-_ఊహించేది" నుండి వెలికితీశారు