ఉన్ని కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

46 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మరియు → , (3), typos fixed: జూలై 9, 1966 → 1966 జూలై 9, లో → లో , → , , → , (2)
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: జూలై 9, 1966 → 1966 జూలై 9, లో → లో , → , , → , (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| death_cause =
| known =
| occupation =నేపధ్య గాయకుడు<br />శాస్త్రీయ సంగీత గాయకుడు<br /> మరియు, సంగీత పోటీల న్యాయ నిర్ణేత
| title =
| salary =
| weight =
}}
'''ఉన్ని కృష్ణన్''' (జననం: 1966 జూలై 9, 1966) ప్రముఖ శాస్త్రీయ సంగీత మరియు, సినీ గాయకుడు. [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]], [[మళయాలం|మళయాళ]], [[హిందీ]] మరియు, [[ఆంగ్లము|ఆంగ్ల]] భాషలలో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ''ఎన్నావలె అది ఎన్నావలె''కి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా శాస్త్రీయ సంగీత గీతాలాపనకు ప్రాముఖ్యత నిస్తాడు.
==జీవిత విశేషాలు==
ఉన్నికృష్ణన్ కె.రాధాకృష్ణన్, డాక్టర్ హరిణి దంపతులకు [[కేరళ]]లోని [[పాలక్కాడ్]] లో జన్మించాడు.<ref>{{cite web|url=http://www.metromatinee.com/artist/Unnikrishnan-1197|title=Unnikrishnan:Profile And Biography|publisher=Metromatinee.com|date=1966-07-09|accessdate=2011-11-07|website=|archive-url=https://web.archive.org/web/20100505231721/http://www.metromatinee.com/artist/Unnikrishnan-1197|archive-date=2010-05-05|url-status=dead}}</ref>
వారు నివాసం పేరు కేసరి కుటీరం. అది మద్రాసు నగరంలో పేరెన్నిక గన్నది. అతని ముత్తాత [[కె. ఎన్. కేసరి]] పేరుగాంచిన [[ఆయుర్వేద వైద్యుడు]]. [[తెలుగు]] మహిళల కోసం [[గృహలక్ష్మి]] అనే పత్రికను ప్రోత్సహించాడు. 1983 లో [[చెన్నై]]లోని ఆసాన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివాడు. రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాలలో చదివాడు. [[మద్రాసు విశ్యవిద్యాలయం]] నుంచి [[బీకాం]] పూర్తి చేశాడు. ప్యారీస్ కన్ఫెక్షనరీ లిమిటెడ్ అనే సంస్థలో 1987 నుంచి 1994 దాకా అధికారిగా పనిచేశాడు. తరువాత ఉద్యోగం వదిలి పెట్టి పూర్తి స్థాయి గాయకుడిగా మారాడు.
 
29,981

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879091" నుండి వెలికితీశారు