"ప్రభాస్" కూర్పుల మధ్య తేడాలు

56 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: మరియు → , (3), typos fixed: లో → లో (2), కి → కి , తో → తో , → (2), , → , (4)
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: లో → లో (2), కి → కి , తో → తో , → (2), , → , (4))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం

'''[[ఉప్పలపాటి ప్రభాస్ రాజు]]''' ఒక [[తెలుగు]] [[నటుడు]]. ఇతడు "ప్రభాస్"గా సుపరిచితుడు. ఇతను ప్రముఖ నటుడు [[కృష్ణంరాజు]] సోదరుని కుమారుడు. ''ఈశ్వర్'' సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత ''[[వర్షం (సినిమా)|వర్షం]]'', ''[[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]]'', ''[[బిల్లా]]'', ''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]'', ''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]'', ''[[మిర్చి (2013 సినిమా)|మిర్చి]]'', ''[[బాహుబలి]]''వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.<ref name="Short Bio">{{cite web |url=http://short-biography.com/actor/prabhas-raju-uppalapati.htm |title=ప్రభాస్ రాజు ఉప్పలపాటి | publisher=Short Bio | accessdate=2013-10-11}}</ref>

==వ్యక్తిగత జీవితం==
'''ప్రభాస్''' ఉప్పలపాటి సూర్యనారాయణరాజు మరియు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[మొగల్తూరు]] తన [[కుటుంబము|కుటుంబ]] స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. [[అక్టోబర్ 23]], [[1979]] న జన్మించారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, మరియు, ఒక [[చెల్లెలు]] ప్రగతి ఉన్నారు. ఇతను ప్రముఖ నటుడు [[కృష్ణంరాజు]] సోదరుని కుమారుడు. ప్రముఖ నటులు గొపిచంద్, [[అల్లు అర్జున్]], [[దగ్గుబాటి రానా|రానా దగ్గుబాటి]], [[మంచు మనోజ్ కుమార్]] ప్రభాస్ కు మంచి స్నేహితులు.

==సినీ జీవితం==
2009లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో [[అనుష్క]], [[నమిత]]ల సరసన '''[[బిల్లా]]''' సినిమాలో నటించాడు. ఒక క్రూరమైన డాన్ మరియూ అతనిలాగే ఉండే ఒక చిల్లరదొంగ పాత్రల్లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చినా సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత [[పూరీ జగన్నాథ్|పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో విడుదలైన '''[[ఏక్ నిరంజన్]]''' కూడా పరాజయం పాలైంది. 2010లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] సరసన '''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]''' సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి [[కొండపల్లి దశరథ్|దశరథ్]] దర్శకత్వంలో '''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. [[కుటుంబము|కుటుంబ]] విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో [[తాప్సీ]] మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో [[తమన్నా]], [[దీక్షా సేథ్]] దర్శకత్వంలో '''[[రెబెల్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కథ బాగున్నప్పటికి పరాజయం పాలైంది. 2013లో ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వంలో '''[[మిర్చి (2013 సినిమా)|మిర్చి]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, [[రిచా గంగోపాధ్యాయ్]] కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొవటంతో పాటు ప్రభాస్ ను ఒక కొత్తగా చూపించడం జరిగింది. ప్రభాస్ [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]] దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి '''బాహుబలి''' సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం "బాహుబలి - ది బిగినింగ్ " [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]] మరియు, [[హిందీ భాష|హిందీ]] భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న  విడుదలై [[ప్రపంచము|ప్రపంచ]] వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తోసినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వం లోదర్శకత్వంలో '''[[సాహో]]''' అను చిత్రం లోచిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కథానాయికగా [[శ్రద్ధా కపూర్]] నటిస్తున్నారు. ఈ చిత్రం 2019 లో విడుదల కివిడుదలకి సిద్ధంగా ఉంది.

==నటించిన చిత్రాలు==
| 2009
| ''[[ఏక్ నిరంజన్]]''
| నిరంజన్,ఛోటు
,ఛోటు
| తెలుగు

| ''[[బాహుబలి:ద బిగినింగ్]]''
| అమరేంద్ర బాహుబలి, శివుడు

| తెలుగు,
తమిళ్,
హిందీ
మళయాళం
| ''[[సాహో]]''
|సాయిసూర్య పైడి

|తెలుగు,
హిందీ,
తమిళం,
మలయాళం
==మూలాలు==
{{మూలాలజాబితా}}

[[వర్గం:1979 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879100" నుండి వెలికితీశారు