ఉప్మాక నారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణం: AWB తో వర్గం మార్పు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , ప్రధమ → ప్రథమ, , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 1:
'''ఉప్మాక నారాయణమూర్తి''' ([[1896]] - [[డిసెంబరు 21]], [[1962]]) ప్రముఖ సాహితీ వేత్త, అవధాని మరియు, ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
 
== జననం ==
వీరు [[పార్వతీపురం]] దగ్గర బెలగాంలో [[1896]] లో సంవత్సరం జన్మించారు. వీరికి చిన్నతనంలోనే భారత ఇతిహాసాలపై పట్టు సంపాదించారు. [[మద్రాసు]]లో బి.ఎ. [[తెలుగు]]లో ప్రధములుగాప్రథములుగా నిలిచి స్వర్ణ పతకం సాధించారు. మొదటి తరగతి న్యాయవాదిగా శిక్షణ పొంది పార్వతీపురంలో [[న్యాయవాది]]గా నలభై సంవత్సరాలు పనిచేశారు. తెలుగు సాహితీ ప్రక్రియలలో అత్యంత కష్టమైన [[అష్టావధానం|అష్టావధానాన్ని]] సునాయాసంగా జరిపేవారు. తన ప్రజ్ఞాపాటవాలతో అనేక పట్టణాలలో [[శతావధానాలు]] గావించి పేరు ప్రఖ్యాతులు, మన్ననలు పొందిన సాహితీ సామ్రాట్. వీరు 'ఆత్మానందకవి' బిరుదాంకితులు. తనకు ఇష్టమైన '[[ఉత్పలమాల]]'లో 'మాలికా రామాయణం' రచన చేశారు.
 
== మరణం ==