ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: 1 జూలై 1935 → 1935 జూలై 1, లో → లో (3), → (19), , → , (3)
పంక్తి 1:
'''ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు''' (జననం 11935 జూలై 19351) భారత రాజకీయనాయకుడు.<ref>http://www.hindu.com/2004/04/10/stories/2004041011730300.htm</ref> అతడు [[వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ]] లో చేరాడు. అతడు [[తెలుగుదేశం పార్టీ]] లో సీనియర్ నాయకునిగా శాసన సభ్యునిగా సేవలనందించాడు.<ref>http://www.hindu.com/2010/09/19/stories/2010091960710300.htm</ref><ref>http://www.indianexpress.com/Storyold/127582/</ref><ref>http://www.hindu.com/2010/02/20/stories/2010022054880500.htm</ref>
 
==జీవితం==
అతడు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని [[గుంటూరు జిల్లా]] బాపట్ల మండలానికి చెందిన [[కొండుభట్లపాలెం|కొండుబొట్లపాలెం]] నకు చెందినవాడు. అతడు బెనారస్ విశ్వవిద్యాలయం మరియు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యాలయం నుండి వ్యవసాయంలో డాక్టరేట్ పొందాడు. {{citation needed|date=August 2012}}
 
==పదవులు==
* 1985-89 - సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
* 1986 - సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ ఆక్ట్ కమిటీకి ఎంపిక.
* 1987-89 - సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమెషన్ కమిటీ
* 1989-91 - సెక్రటరీ, తెలుగుదేశంపార్టీ
* 1991 - 10వ లోక్‌సభ సభ్యునిగా తెనాలి నుండి ఎన్నిక
* 1991-94 - వ్యవసాయ మంత్రిత్వశాఖ లోమంత్రిత్వశాఖలో కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
* 1991-95 - ఆంధ్రప్రదేశ్, తెలుగు దేశంపార్టీ ఉపాధ్యక్షుడు.
* 1993-94 - కమిటీ ఆన్ పేపర్స్ లైడ్ ఆన్ ద టేబుల్ సభ్యుడు
* 1993-96 - మానవవనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు.
* 1994-96 - సమాచార మంత్రిత్వ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
* 1995-96 - గవర్నమెంటు అస్సూరెన్స్ కమిటీ సభ్యుడు.
* 1996 - 11వ లోక్‌సభకు (2వసారి) బాపట్ల నుండి తిరిగి ఎన్నిక.
* తెలుగుదేశం పాలిట్‌బ్యూరో సభ్యుడు.
* తెలుగుదేశం (ప్రచార శాఖ) కు అద్యక్షుడు.
* జూలై 1996-98 - వ్యవసాయ శాఖకు కేబినెట్ మంత్రి.
* యూనియన్ మినిస్టర్ స్టేట్, పట్టణ వ్యవహారాలు, ఉపాహ్ది మరియు, పార్లమెంటు వ్యవహారాలు
* 1999 - 13వ లోక్‌సభకు (3వసారి) తెనాలి నుండి ఎన్నిక.
* 1999-2000 - ఎనర్జీ కమిటీ సభ్యుడు
* మొక్కల రకాలను పరిరక్షించుట మరియు, రైతుల జాయింట్ కమిటీ సభ్యుడు.
* రైట్స్ బిల్, 1999
* జనరల్ పర్పజ్ కమిటీ సభ్యుడు.
* 1999-2000 - చైర్మన్, కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ 2000-2001
 
==మూలాలు==