ఉషశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే , గాధ → గాథ, , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
| death_place =
| death_cause =
| known = రేడియో వ్యాఖ్యాత మరియు, సాహిత్య రచయిత
| occupation =జాతీయోద్యమ సమయంలో [[కాకినాడ]]లో [[కాంగ్రెస్]] పార్టీకి ప్రతినిధి<br />ఆకాశవాణి విజయవాడ కేద్రం
| title =
పంక్తి 40:
 
'''ఉషశ్రీ''' ([[మార్చి 16]], [[1928]] - [[సెప్టెంబరు 7]], [[1990]]) అసలు పేరు '''పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు'''. ఈయన [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[కాకరపర్రు]] అగ్రహారంలో 1928 ([[ప్రభవ]] తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 ([[ఫాల్గుణ బహుళ త్రయోదశి]]) న జన్మించారు. తండ్రి పురాణపండ రామూర్తి. తండ్రి [[ఆయుర్వేదము|ఆయుర్వేద]] వైద్యుడు, తల్లి కాశీ అన్నపూర్ణ. జాతీయోద్యమ సమయంలో [[కాకినాడ]]లో [[కాంగ్రెస్]] పార్టీకి ప్రతినిధిగా పనిచేశాడు. ఆ తరువాత పురాణపండ రామూర్తి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద [[రామాయణం]], [[మహాభారతం]] [[మహాభాగవతం]] ప్రవచనం చేశాడు.
ఉషశ్రీ ఆకాశవాణి [[విజయవాడ]] కేద్రంలో అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ కాలంలో ఆయన నిర్వహించిన "ధర్మ సందేహాలు" కార్యక్రమము చాలా పేరు పొందినది. ఆ తరువాత వారం వారం రామాయణ మహా భారతాలను [[ఆకాశవాణి]] నుండి ప్రవచనం చేశారు. 1973 లో [[రేడియో]]లో భారత ప్రవచనం ప్రారంభించాడు. అప్పట్లో, [[దూరదర్శన్]] లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి [[ఆదివారం]] మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. శ్రోతలు రేడియోల ముందు మూగేవారు. ఆ అరగంటసేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాధలలోగాథలలో మునిగి తేలేవారట.
 
ఈ విధంగా ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత మరియు, సాహిత్య రచయిత. ఉషశ్రీ గారు తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని [[తెలుగు]] శ్రోత లేరంటెలేరంటే అది అతిశయోక్తి కాబోదు.
 
ఉషశ్రీ గురించి అనేక ఇతర వివరములు ఈ వెబ్ సైటులో ఉన్నాయి [http://www.ushasri.org/new/tanu.php]
"https://te.wikipedia.org/wiki/ఉషశ్రీ" నుండి వెలికితీశారు