ఊరికిచ్చిన మాట: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (2) using AWB
చి →‎సంక్షిప్త చిత్రకథ: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 10:
}}
==సంక్షిప్త చిత్రకథ==
చిరంజీవి మరియు, సుధాకర్ లు అన్నదమ్ములు. వారుండే పల్లెటూరికి వైద్య సదుపాయం లేదు. తమ్ముడు డాక్టరు చదువుకు చిరంజీవి తన వూరి జనం వద్ద సహాయం తీసుకుంటాడు. తన తమ్ముడు చదువు పూర్తైనాక వారికి వైద్యసేవలు చేస్తాడని మాటిస్తాడు. పట్నం మోజులో, పల్లెటూరికి తిరిగి రావడానికి తమ్ముడు మొదట నిరాకరించినప్పుడు, నిరాశకి లోనైనా, తమ్ముడిలో పరివర్తన తీసుకురావడం స్థూలంగా కథా విషయం.
 
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ఊరికిచ్చిన_మాట" నుండి వెలికితీశారు