ఎముక మజ్జ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే , , → , (2)
పంక్తి 1:
'''[[ఎముక మజ్జ]]''' అనబడే ఈ మృదువైన అవయవము [[ఎముక]]లోపలి భాగములో ఉంటుంది. మనుషులలో, ఎర్ర రక్త కణాలను హెమటోపొసిస్ అనే పద్ధతి ద్వరా పెద్ద ఎముకలలో ఉత్పత్తి చేస్తుంది. ఒక్క [[మనిషి]]<nowiki/>లో నాలుగు శాతం బరువు ఈ ఎముక మజ్జదే. ఎముక మజ్జలోని హెమటోపొసిస్ భాగము ప్రతి రోజూ 50,000కోట్ల రక్త కణాలను ఉత్పత్తి చెస్తాయి, [[ఎముక]] మజ్జలోనుండి వాస్కులేచర్ అనే అవయవము ద్వారా ఆ కణాలు [[రక్తం|రక్తము]]<nowiki/>లోనికి కలుస్తాయి.
==ఎముక మజ్జ రకాలు==
[[Image:Caput femoris cortex medulla.jpg|thumb|ఎరుపు మరియు, పసుపు మజ్జలు]]
మనుషలలో రెండు రకాల మజ్జలున్నాయి.
 
;మొదటి రకము : ''[[మెడులా ఒస్సియం రుబ్ర]]'' దీనిని ఎరుపు మజ్జ అని కూడా అంటరు ఎందుక్కంటెఎందుక్కంటే ఈ మజ్జలో హెమటోపొసిస్ భాగమే ఉంటుది, ఇది ఎర్ర రక్థ సకణాలను, [[తెల్ల రక్తకణాలు]] మరియు, [[రక్త పటికలు]]ను ఉత్పతి చేస్తుంటాయి.
;రెండవది : ''[[మెడులా ఒస్సియం ఫావా]]'' లేదా పసుపు, దీనిలో చాలా వరకు [[కొవ్వు]]కణాలుంటయి.
 
"https://te.wikipedia.org/wiki/ఎముక_మజ్జ" నుండి వెలికితీశారు