ఎయిడ్స్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: విశాఖపట్టణం → విశాఖపట్నం, గా → గా , ె → ే (22), స్వఛ్ఛందం → స్వచ్ఛందం, , → , (4)
పంక్తి 1:
[[దస్త్రం:Red ribbon.png|right|thumbnail|ఎర్ర రిబ్బను - ఎయిడ్స్ symbol]]
 
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో [[సంభోగం]]లో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, '''ఎయిడ్స్''' అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చెవచ్చే ఋగ్మతలను నయం చేసెచేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని [[మధుమేహం]] మరియు, హైపర్ టెన్షన్ ([[రక్తపోటు]])లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక మరియు, నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగెకలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను [[వైరస్]] వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి [[వై రస్]] మనుషలకు మాత్రమే సోకుతుంది.
 
== ఎయిడ్స్ బాధితులు ==
పంక్తి 11:
 
== మనుషుల శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది? ==
హెచ్ఐవి వైరసు మనుషులలో చేరిన వెంటనే, రోగనిరోధకతా శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధి గ్రస్తులు జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. అంతేకాక వ్యాధి నిరొదకత తగ్గినకొద్ది ఎయిడ్స్ అహ్వానిత వ్యాధులు (Opportunistic Infections ) రావటం మొదలు పెడతాయి.ఒక్కసారి గనక ART మందులు వాడటం మొదలుపెడితెమొదలుపెడితే ఈ వ్యాధులు రావటం అరుదు.<ref name="avert.org">http://www.avert.org/hiv-opportunistic-infections.htm</ref>
 
== హెచ్ఐవి మరియూ ఎయిడ్స్ ==
పంక్తి 51:
 
== హెచ్ ఐ వి లక్షణాలు ==
సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల )వరకు రక్త పరీక్ష ల ద్వారా వైరస్ జాడ కనుగోనలేము<ref>{{Cite web |url=http://aids.gov/hiv-aids-basics/prevention/your-hiv-status/testing-window-period/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2012-05-26 |archive-url=https://web.archive.org/web/20110721033102/http://aids.gov/hiv-aids-basics/prevention/your-hiv-status/testing-window-period/ |archive-date=2011-07-21 |url-status=dead }}</ref>. దీనినెదీనినే Window Period అంటారు.
ఈ క్రింది లక్షణాలు హెచ్ ఐ వి రోగులలో కనిపిస్తాయి.
జ్వరం,
పంక్తి 64:
మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.
 
ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికొ దాదాపు 10 సంవత్సరాలు <ref>http://www.medicinenet.com/human_immunodeficiency_virus_hiv_aids/article.htm</ref><ref>http://www.thebody.com/content/art49930.html</ref> పడుతుంది, కొందరిలొ అంతకంటెఅంతకంటే ఎక్కువ కూడ. కొందరిలో ఈ పది సంవత్సరాల కాలంలొ ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. దీన్నే Asymptomatic Period అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చెసుకొని నిర్ధారించుకోవాలి. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితెమొదలుపెడితే జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు.<ref name="aidsmeds.com">{{Cite web |url=http://www.aidsmeds.com/articles/hiv_survival_uk_1667_21328.shtml |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2012-05-26 |archive-url=https://web.archive.org/web/20120427082815/http://www.aidsmeds.com/articles/hiv_survival_uk_1667_21328.shtml |archive-date=2012-04-27 |url-status=dead }}</ref><ref name="aidsmap.com">http://www.aidsmap.com/page/1430966/</ref><ref>http://www.aidstruth.org/denialism/myths/ltnp</ref> . ప్రతి సంవత్సరం కొత్త కొత్త మందులు అందుబాటులొకి రావటం ద్వారా ఎయిడ్స్ రొగుల జీవితకాలం పెరుగుతు ఉంటుంది.
 
[[దస్త్రం:Symptoms of AIDS.png|thumb|left|260px|ఎయిడ్స్ ప్రధాన లక్షణాలు.]]
పంక్తి 70:
== శిశువులలో హెచ్.ఐ.వి ==
సాధారణంగా హెఐవి సోకిన తల్లులకు పుట్టిన బిడ్డలకు హెచ్ఐవి సోకిందో లేదో తెలుసుకోడానికి కనీషము 18 నెలలు వ్యవధి కావాలి. హెచ్ఐవి తల్లుల సాదారణ పురుడులో 30% వరకూ,హెఐవి సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకు 10%-15% వరకూ,సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టినపిల్లలకు 1% జబ్బు అంటుకునే అవకాశాలున్నాయి. హెచ్ఐవి తల్లులకు గర్భినిగా ఉన్నపుడు 'ఎ.అర్.టి.' మందులు వాడమువలన బిడ్డలకు 'హెచ్ ఐ వి' సోకే అవకాశము 1-2% వరకు తగ్గుతుంది.
18 నెలలు వ్యవధిలో బిడ్డకు హెచ్ ఐవి జబ్బు ముదిరిపోయే అవకాశము ఎక్కువే కావున మామూలు పరీక్షలతో నిర్ధారణ చేయడము కంటే వేగవంతమైన పరీక్ష ఉంటే బాగుండుననే ఉద్దేశముతో ఈ మధ్యన '''డిఎన్ఎ-పిసీర్ పరీక్ష ద్వారా 0-7 రోజుల వయసులో హెచ్‌ఐవి పరీక్షలు ఇర్వహించి తొందరగా హెహే ఐవి ట్రీట్మెంట్ ప్రారంభించి పూర్తిగా హెచ్ఐవి లేకుండా నివారించే అవకాశాముంది. ఈ పద్ధతి ద్వారా శిశువు కాలు వద్ద ప్రికింగ్ చేసి (రక్తసేకరణ) డిఎన్ఎ-పిసీర్ పరీక్షచేసి హెచైవి నిర్ధారణ చేస్తారు'''.
 
'''చికిత్స'''
నెవిరపిన్ ఓరల్ డ్రాప్స్ డాక్టర్ చెప్పిన మోతాదులో (ఈ పట్టిక చూడండి)వాడండి.<ref>http://www.merck.com/media/mmpe/pdf/Table_280-3.pdf</ref>
 
== హెచ్ఐవి మరియు, ఎయిడ్స్‌ల చికిత్స ==
 
HIV ని పూర్తిగా నిర్మాలిస్తాం అన్న ప్రకటన ఎంత అబద్దమో HIV కి చికిత్స లేదు అన్నది అంతెఅంతే అబద్ధం. HIV కి WHO ప్రామాణికరించిన అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ART మందులతొ మరియు, మంచి జీవన శైలిసహాయంతొ, HIV లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారొ HIV ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లో సుసాద్యం<ref name="aidsmeds.com"/><ref>{{Cite web |url=http://www.aidsmeds.com/articles/hiv_life_exectancy_survival_1667_14989.shtml |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2012-07-15 |archive-url=https://web.archive.org/web/20120716034017/http://www.aidsmeds.com/articles/hiv_life_exectancy_survival_1667_14989.shtml |archive-date=2012-07-16 |url-status=dead }}</ref>.<ref name="aidsmap.com"/><ref>http://www.everydayhealth.com/hiv-aids/living-longer-with-hiv.aspx</ref><ref>http://www.thebody.com/content/64389/life-expectancy-keeps-rising-for-people-with-hiv-p.html</ref>.కాని ఇది అన్ని వేళలా సాద్యం కాదు రోగి మందుల వేళకు వేసుకొవటం (Drug Adherence), రోగి జీవన శైలి ( ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు), పౌష్టికరమైన ఆహారం (Protein Rich Food), వేళకు డాక్టరు గారు సూచించన ప్రకారం Lab Testలు, మీరు మందులు ప్రారంబించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటి పైన అదారపడి ఉంటుంది. ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంబిస్తెప్రారంబిస్తే జీవితాంతం మందులు వెసుకొవలసి ఉంటుంది. ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగే ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సారలు వాడుతుపోతుఉంటే హెచ్ఐవీ వైరస్ మందులను తట్టుకునే సామర్థ్యం పెంచుకుంటాయి. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్‌టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటెఅంతకంటే ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.
 
హెచ్ఐవి చికిత్సకు సంబంధించి ముఖ్యమయిన మందులు వీటినే ART ( Antiretroviral Therapy) లేదా ARV's (Antiretrovirals) అని పిలుస్తారు. వీటిని అవి పనిచేసెపనిచేసే తీరును బట్టి వెర్వెరు తరగతులుగా విభజించారు.ఇక్కడ భారతదేశంలొ దొరికెదొరికే మందులను మరియు, చౌకగా దొరికే వాటిని మాత్రమే పొందుపరచబడినవి. ఇవికాక మనదేశంలో దొరకని మందులు, మనదేశంలొ దొరికుతు ఖరీదైన మందులు ఉన్నాయి. వీటిని ఇక్కడ పొందుపరచడంలేదు.
 
'''Nucleoside/Nucleotide Reverse Transcriptase Inhibitors (NRTIs)'''
పంక్తి 112:
# COBI (Cobicistat) కొబిసిస్టాట్
 
ఈ మందులు ఒకప్పుడు కేవలం ధనిక దేశాలలొ మాత్రమే లభించేవి. ఒకప్పటితొ పొలిస్తెపొలిస్తే ఇప్పుడు వీటికయ్యెవీటికయ్యే ఖర్చు చాల తక్కువ. పెటెంట్లను అడ్డం పెట్టుకొ వెలాది రుపాయలకు అమ్ముకునెఅమ్ముకునే కంపనీలకు మన ఇండియా కంపనీలు నిర్గాంతపొయెలా చేశాయి. మన దేశానికి చెందిన సిప్లా, అరబిందో, హెటెరో, రాంబక్సి, ఏంక్యుర్ వంటి పార్మసి కంపనీలు ఆంట్రి రిట్రోవైరల్స్ తయారి మొదలుపెట్టాక ART మందుల దరలు చాల వరకు తగ్గాయి. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక రొగికి మొదటి లైనుకు అయ్యెఅయ్యే చికిత్స ఖర్చును రుపాయలు 14000 నుండి 17000 వరకు ఉంది.<ref>http://www.avert.org/generic.htm</ref><ref>http://aids.about.com/od/hivmedicationfactsheets/a/affordable.htm</ref><ref>http://www.business-standard.com/india/news/low-cost-hivaids-drugs-to-be-available-in-india-by-oct-end/113628/on</ref><ref>http://en.wikipedia.org/wiki/Cipla#Struggle_against_HIV.2FAIDS_in_the_developing_world</ref>. ప్రపంచంలొ ఉత్పత్తి అయ్యే ART మందుల వాటాలొ మన ఇండియా కంపనీలే 65%-70% వరకు ఉత్పత్తి చేస్తున్నాయి<ref>http://articles.timesofindia.indiatimes.com/2011-02-10/india-business/28542384_1_arvs-generic-companies-pepfar</ref>. ఎన్నొ అప్రికా దేశాల హెచ్ ఐ వి పాజిటవ్ వ్యక్థుల ప్రాణాలను ఈ కంపనీలు కాపాడుతున్నాయి
 
=== మందులు ఎప్పుడు మొదలు పెట్టాలి?===
WHO [[2009]] సంవత్సరపు మార్గదర్శకాల ప్రకారం CD4 350 cells/mm3 కంటే తక్కువగా ఉన్న ప్రతిఒక్కరు మొదలు పెట్టాలి లేదా CD4 సంఖ్య ఎంత ఉన్నప్పటికి మీకు ఎయిడ్స్ కలిగించెకలిగించే రుగ్మత ఏది వచ్చిన వెంబడెవెంబడే ప్రారంభించాలి అలాగే CD4 సంఖ్య ఎంత ఉన్నప్పటికి గర్భవతిగా ఉన్న ప్రతి మహిళ మందులు ప్రారంబించాలి.<ref>http://aids.about.com/od/hivmedicationfactsheets/a/treatguide.htm</ref>
 
అయితే ఈ మార్గదర్శకాలను ప్రతి దేశం వారి ఆర్థికవనరులను బట్టి మార్చుకుంటుంది. [[బ్రిటన్]]లో అయితే CD4 500 cells/mm3 కంటే తగ్గినప్పుడు, [[అమెరికా]] సంయుక్త రాష్ట్రంలో అయితే HIV ఉన్న ప్రతి ఒక్కరు వారి CD4 సంఖ్య ఎంత అనే సంబంధం లేకుండా వెంబడే ప్రారంభించేటట్లుగా మార్చుకున్నారు.<ref>http://www.thebody.com/index/treat/guidelines_adult.html</ref>
 
== ఎయిడ్స్‌ని అరికట్టడం ==
అయితే ఎయిడ్స్‌ను పూర్తిగా నివారించెనివారించే చికిత్స ప్రస్తుతానికి లేదు. అందుకని దానిని నివారించడం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రిఫరల్ ఆసుపత్రులలో స్వఛ్ఛందంగాస్వచ్ఛందంగా రక్తం పరీక్షించుకోడానికి, సరియైన సలహాలు పొందడానికి VCTC కేంద్రాలను ఏర్పరచింది. [[దస్త్రం:Vctc,gh,mcl.jpg|thumb|right]]
 
===సురక్షితమయిన శృంగారం ===
[[తొడుగు]]లను (కండోమ్) ఉపయోగించండి. తొడుగులను ఉపయోగించటం వలన ఎయిడ్స్ వ్యాప్తి దాదాపు సున్నాగా ఉంటుంది. దాదాపుగా, యెందుకంటే అప్పుడప్పుడు కొంతమంది తొడుగును సరిగ్గా ఉపయోగించరు కాబట్టి. కాబట్టి సాధ్యమయినంత వరకూ తెలియని వారితో సంపర్కించవద్దు. భారత దేశంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ తొడుగులను ప్రజలకు విరివిగా అందుబాటులో ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు ఒక సారి వాడిన తొడుగులను ఎట్టి పరిస్థితుల్లోను రెండోసారి వాడరాదు. తొడుగులకు కూడా గడువు పూర్తి అయ్యెఅయ్యే తేది ఉంటుంది, ఒక సారి పరిశీలించి తీసుకోండి. తొడుగులు మగవారికే కాదు ఆడవారికి కూడా లభ్యమవుతున్నాయి.
 
== ఎయిడ్స్‌పై ఎయిడ్స్‌తో పోరు ==
పంక్తి 133:
=== పులిరాజా ప్రచారోద్యమం ===
{{Main|పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?}}
పులిరాజా ఎవరు? అన్న ప్రశ్నతో 2003లో పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ (పీ.ఎస్.ఐ.) అన్న సామాజిక సేవా సంస్థ ఈ అడ్వర్టైజ్మెంట్ [[విశాఖపట్నం|విశాఖపట్టణంవిశాఖపట్నం]]<nowiki/>లో ప్రారంభించింది. క్రమేపీ ఇదొక సంచలనాత్మకమైన ప్రశ్నగా ప్రజల్లో కుతూహలాన్ని రేకెత్తించింది. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటూ తర్వాత సాగిన ప్రచారోద్యమం ఎయిడ్స్ గురించిన ప్రచారంలో మంచి పురోగతి సాధించింది.<ref name="టైమ్స్ ఆఫ్ ఇండియా2">{{cite web|last1=టైమ్స్ ఆఫ్ ఇండియా|first1=ప్రతినిధి|title=Puli Raja ads a misery for namesake|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Puli-Raja-ads-a-misery-for-namesake/articleshow/196895.cms|website=టైమ్స్ ఆఫ్ ఇండియా|accessdate=30 August 2017}}</ref>
 
== ఎయిడ్స్ ఇలా వ్యాపించదు ==
పంక్తి 149:
#వైరల్ వ్యాధులు వ్యాపించిన ప్రదేశాలకు అలాంటి రోగులకు దూరంగా వుండాలి.
#[http://ఈ%20పేజిలో http://www.thebody.com/content/40480/living-with-hiv-aids.html?ic=3001]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} సూచించిన టీకాలు తీసుకొవటం వల్ల కొన్ని వ్యాధులను నివారించవచ్చు.
# ఎలాంటి వ్యాదులైన వస్తెవస్తే సరియైన సమయానికి డాక్టరుగారికి చూపించుకొవటం.
#దూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
#మీ CD4 సంఖ్య బాగా తగ్గినప్పుడు ఎయిడ్స్ రుగ్మతలు రాకుండా HIV మందులతో పాటుగా Prophylaxis తీసుకొవటం<ref name="avert.org"/>. ఎయిడ్స్ కు సంబంధించిన చాల రుగ్మతలు రాకుండా Prophylaxis మందులు వున్నాయి
పంక్తి 162:
:లేదు, హెచ్ ఐ వి పాజిటివ్ పర్సన్ అంటె ఎయిడ్స్ ను కలగచెసె హెచ్ ఐ వి అనె వైరస్ మీ శరీరంలొ వున్నది అని అర్థం. అంతే కాని మీకు ఎయిడ్స్ ఉన్నది వెంబడె చనిపోతారని మాత్రం కాదు. ఏయిడ్స్ కు పూర్తిగా తగ్గించడానికి మందులు లేవు కాని ఎయిడ్స్ వల్ల వచ్చె అన్ని రుగ్మతలకు (opportunistic infections) పూర్తిగా నివారించె మందులు, రాకుండా అరికట్టె మందులు ప్రస్తుతానికి అందుబాటులో వున్నాయి. ఇవన్ని కలిపి హెచ్ ఐ వి / ఎయిడ్స్ తొ జీవించె వ్యక్థుల జీవన ప్రామాణాల్ని చాలవరకు పెంచాయి.
 
== పాదపీఠికలు మరియు, మూలాలు ==
{{reflist|http://www.netitelugu.com/telugu/}}
Aids unna manishi Ki cd4 cell count untay pramadama
"https://te.wikipedia.org/wiki/ఎయిడ్స్" నుండి వెలికితీశారు