ఎర్ర సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: భారత దేశం → భారతదేశం, , → , (2)
పంక్తి 8:
}}
 
'''ఎర్ర సముద్రం''' ఆసియా మరియు, ఆఫ్రికా ఖండాల మధ్యన ఉంది. ఇందులోకి [[హిందూ మహా సముద్రం]] యొక్క నీరు వచ్చి చేరుతుంది. <br />దీని విస్తీర్ణం దాదాపు 438,000 కి.మీ.². ఇది 2250 కి.మీ. పొడవు మరియు, 355 కి.మీ. వెడల్పు ఉంది. దీని గరిష్ఠ లోతు 2211 మీటర్లు.
 
గ్రీకు దేశానికి చెందిన హిప్పాలస్ అనే నావికుడు ఎర్ర సముద్రం నుంచి భారత దేశానికి సముద్ర మార్గం కనిపెట్టాడు. <br />[[ఆగస్టస్]] రోమన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో ఎర్ర సముద్రం ద్వారా భారత దేశంతోభారతదేశంతో వ్యాపారం జరిగేది (ఆ సమయంలో [[ఈజిప్టు]], మెడిటరేనియన్ మొదలగు ప్రాంతాలు రోమన్ల ఆధీనంలో ఉండేవి). భారత దేశ ఓడరేవుల నంచి చైనా ఉత్పత్తులు ఎర్ర సముద్రం ద్వారా రోమన్లకు చేరేవి.
 
[[దస్త్రం:Anthia goldfish.JPG|thumb|200px|left|ఎర్ర సముద్రంలో చేప.]]
"https://te.wikipedia.org/wiki/ఎర్ర_సముద్రం" నుండి వెలికితీశారు