ఎలకా వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 91:
| source = http://content-usa.cricinfo.com/ci/content/player/35805.html Cricinfo
}}
'''ఎలకా వేణుగోపాలరావు''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ [[క్రికెట్]] ఆటగాడు. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే రంజీలలో [[ఆంధ్ర]] క్రికెట్ జట్టుకు మరియు, [[ట్వెన్టీ ట్వెన్టీ]] పోటీలలో ప్రస్తుతం [[సన్ రైజర్స్ హైదరాబాద్]] జట్టుతరపున ఆడుతున్నాడు.
 
ఎలకా వేణుగోపాలరావు [[ఫిబ్రవరి 26]], [[1982]]లో [[విశాఖపట్నం]]లో జన్మించాడు. కుడి చేయివాటము ఇతని బ్యాటింగ్ శైలి మరియు, కుడి చేయి ఆప్ స్పిన్ బౌలింగ్ శైలి కలిగియున్నాడు. ఇతడు 1998–2007 మధ్యకాలములో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఆడాడు, తరువాత 2007–2008 మధ్యకాలమున మహారాష్ట్ర తరుపున ప్రస్తుతము రాజస్థాన్ జట్టు తరపున ఆడుతున్నాడు. [[ఐ.పి.యల్]]లో 2008–2010 మధ్యకాలములో [[డెక్కన్ చార్జర్స్]] తరపున, 2011-2013 మధ్యకాలములో [[ఢిల్లీ డేర్ డెవిల్స్]] తరపున ఆడాడు. 2014 : ప్రస్తుతం [[సన్ రైజర్స్ హైదరాబాద్]] జట్టులోని సభ్యుడు. భారత క్రికెట్టు జట్టు తరపున 18 వన్డేలు ఆడాడు. అత్యకముగ 61 పరుగులను చేసాడు.
==బయటి లింకులు==
*[http://content.cricinfo.com/wac/content/player/35805.html క్రిక్ ఇన్ఫో లో వేణుగోపాలరావు వివరాలు]
"https://te.wikipedia.org/wiki/ఎలకా_వేణుగోపాలరావు" నుండి వెలికితీశారు