ఎలిజబెత్ బ్లాక్‌వెల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: 31 మే 1910 → 1910 మే 31, నందలి → లోని , ె → ే , → (14), , → , (3), , → , (2)
పంక్తి 12:
|alma_mater = [[Geneva Medical College]]
}}
'''ఎలిజబెత్ బ్లాక్‌వెల్''' (3 ఫిబ్రవరి 1821 – 311910 మే 191031) అమెరికా తొలి మహిళా వైద్యురాలు. అమెరికాలో మెడికల్ డిగ్రీ పొందిన వ్యక్తి. ఆమె అమెరికా మరియు, బ్రిటన్ లలో సామాజిక కార్యకర్త. ఆమె సోదరి [[ఎమిలి బ్లాక్‌వెల్]] అమెరికాలో మెడిసన్ డిగ్రీ పొందిన మూడవ మహిళ.
 
సాంఘిక అవగాహన, నైతిక సంస్కర్తగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ రెండింటిలో బ్లాక్‌వెల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. వైద్యంలో మహిళలకు విద్యను ప్రోత్సహించడంలో ఆమె ముందుంది. ఆమె చేసిన సేవలకు గాను వైద్యంలో మహిళల అభివృద్ధికి విశేష కృషి చేసిన స్త్రీకి ఏటా ఎలిజబెత్ బ్లాక్‌వెల్ పతకం ప్రదానం చేస్తారు<ref name=":02023">{{Cite book|title=Elizabeth Blackwell|last=Stevenson|first=Kiera|publisher=Great Neck Publishing|year=2017|isbn=|location=|pages=}}</ref>. బ్లాక్‌వెల్ మొదట్లో వైద్య వృత్తిపై ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ఆమె పాఠశాల ఉపాధ్యాయుడు బోధనోపకరణంగా ఉపయోగించడానికి ఎద్దుల కన్ను తీసుకువచ్చిన తరువాత ఆమె ఆసక్తి చూపలేదు<ref name=":022023">{{Cite book|title=Elizabeth Blackwell|last=Stevenson|first=Kiera|publisher=Great Neck Publishing|year=2017|isbn=|location=|pages=}}</ref>. అందువల్ల, ఆమె తన కుటుంబాన్ని పోషించడానికి పాఠశాల ఉపాధ్యాయురాలిగా మారింది. ఈ వృత్తి 1800 లలో మహిళలకు అనువైనదిగా భావించబడింది. అయినప్పటికీ, త్వరలోనే అది ఆమెకు అనుచితమైనదని గుర్తింపు తెచ్చింది. ఆమె స్నేహితురాలు అనారోగ్యానికి గురైనప్పుడు ఒక వైద్యురాలు ఆమెను చూసుకుంటే ఆమెకు ఉపశమనం కలుగుతుందనే వ్యాఖ్యతో బ్లాక్‌వెల్‌కు వైద్య వృత్తి పట్ల ఆసక్తి ఏర్పడింది<ref name=":023">{{Cite book|title=Elizabeth Blackwell|last=Stevenson|first=Kiera|publisher=Great Neck Publishing|year=2017|isbn=|location=|pages=}}</ref>. బ్లాక్‌వెల్ వైద్య పాఠశాలలకు దరఖాస్తు చేయడం ప్రారంభించింది. లింగ వివక్ష కారణంగా ఏ పాఠశాలలో చేరలేక పోయింది. కానీ జెనీవా మెడికల్ కళాశాల విద్యార్థులు స్వాగతించారు<ref>{{Cite journal|last=Krasner|first=Barbara|date=2018|title=Elizabeth Blackwell: Doctor|url=http://libraries.ou.edu/access.aspx?url=http://search.ebscohost.com/login.aspx?direct=true&db=f5h&AN=128080823&site=ehost-live|journal=Cobblestone|volume=39|pages=20|via=EBSCO Collection}}</ref>. 1847 లో, ఆమె [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రా]]<nowiki/>లలో వైద్య పాఠశాలలో చేరిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఆమె పట్టభద్రుడైన కొద్దికాలానికే, యునైటెడ్ స్టేట్స్ నుండి ఒక మహిళా విద్యార్థి ప్రచురించిన మొదటి వైద్య వ్యాసంగా "టైఫాయిడ్ జ్వరం" పై వ్యాసిన పరిశోధనా వ్యాసం 1849 లో బఫెలో మెడికల్ జర్నల్ లో ప్రచురితమైంది.
 
==ప్రారంభ జీవితం==
===బాల్యం మరియు, కుటుంబం===
ఎలిజబెత్ ఇంగ్లాండు లోని బ్రిస్టోల్ నందలిలోని డిక్సన్ వీధిలో శామ్యూల్ బ్లాక్‌వెల్ మరియు, హన్నా బ్లాక్‌వెల్ దంపతులకు జన్మించింది<ref name=Sahli>{{cite book|last=Sahli|first=Nancy Ann|title=Elizabeth Blackwell, M.D., (1871–1910): a biography|year=1982|publisher=Arno Press|location=New York|isbn=0-405-14106-8}}</ref>. ఆమె సహోదరులలో అన్న, మారియన్ లు తనకంటెతనకంటే పెద్దవారు. ఆరుగురు చిన్నవారు ఉన్నారు. వారిలో సామ్యూల్, హెన్రీ, ఎమిలి బ్లాక్‌వెల్, సరా, జాన్ మరియు, జార్జిలు. <ref name=Pioneer>[http://books.google.com/books/reader?id=GHkIAAAAIAAJ&printsec=frontcover&output=reader&source=gbs_atb_hover Blackwell, Elizabeth, and Millicent Garrett Fawcett. ''Pioneer Work in Opening the Medical Profession to Women''. London: J. M. Dent & Sons, 1914. Print.]</ref>
 
== మూలాలు ==
పంక్తి 29:
* [http://himetop.wikidot.com/elizabeth-blackwell Some places and memories related to Elizabeth Blackwell]
* [https://web.archive.org/web/20130921220244/http://www.womeninscience.co.uk/bios.php Women in Science]
* [https://www.nlm.nih.gov/hmd/blackwell/ An online history] at the [[:en:National_Institutes_of_HealthNational Institutes of Health|National Institutes of Health]], including copies of historical documents
* [http://womenshistory.about.com/library/bio/blbio_blackwell_eliz.htm An online biography] of Elizabeth Blackwell, with links to more articles on Blackwell and others in her famous family, plus links to many resources on the Net
* [https://www.nlm.nih.gov/changingthefaceofmedicine/physicians/biography_35.html Biography] from the [[:en:National_Institute_of_HealthNational Institute of Health|National Institute of Health]]
* [http://www.hws.edu/about/blackwell/ Elizabeth Blackwell at the Hobart and William Smith Colleges Archives]
* [https://web.archive.org/web/20050329023401/http://academic.hws.edu/library/archives/pdfs/EBResources.pdf Elizabeth Blackwell Resources Available in Hobart and William Smith Colleges Archives]
పంక్తి 37:
* [https://web.archive.org/web/20080509161808/http://winningthevote.org/F-EBlackwell.html Elizabeth Blackwell at winningthevote.org]
*[http://nrs.harvard.edu/urn-3:RAD.SCHL:sch00052 Papers, 1835–1960.] [http://radcliffe.harvard.edu/schlesinger-library Schlesinger Library], Radcliffe Institute, Harvard University.
* Michals, Debra. [https://www.womenshistory.org/education-resources/biographies/elizabeth-blackwell "Elizabeth Blackwell"]. National Women's History Museum. 2015.
* {{cite journal|date=1910-06-18|title=Obituary of Elizabeth Blackwell, M.D.|url=https://en.wikisource.org/wiki/BMJ_Obituary_of_Elizabeth_Blackwell|journal=British Medical Journal|publisher=BMJ|volume=1|issue=2581|pages=1523–1524|doi=10.1136/bmj.1.2581.1523-b|issn=0959-8138}}
 
[[వర్గం:అమెరికా వ్యక్తులు]]
[[వర్గం:మహిళా వైద్యులు]]