ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: మార్చి 1, 1872 → 1872 మార్చి 1, లో → లో , → (2), , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 30:
}}
[[File:Yellowstone-TF.jpg|thumb|right|Aerial view, 3D computer generated image]]
'''ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్''' అనేది [[యునైటెడ్ స్టేట్స్]] లో ఉన్న ఒక [[జాతీయ ఉద్యానవనం]]. ఇది ప్రపంచంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనముగా గుర్తింపు పొందింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు యులెసీస్ యస్. గ్రాంట్ దీన్ని సృష్టించడానికి 1872 మార్చి 1, 1872 న చట్ట సంతకం చేయడంతో ఇది సృష్టించబడింది. ఈ [[ఉద్యానవనం]] గుండా ఎల్లోస్టోన్ నది ప్రవహిస్తుండటం వలన ఈ ఉద్యానవనానికి ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనే పేరు వచ్చింది. ఎల్లోస్టోన్ ను 1978 లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇక్కడున్న [[వేడి నీటి బుగ్గ]]ల మరియు, హాట్ స్ప్రింగ్ ల వలన ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఉన్న వేడి నీటి బుగ్గలలో సగం ఈ పార్క్ కలిగి ఉంది. [[ప్రపంచం]]లో అత్యంత ప్రసిద్ధ [[గీజర్]] అయిన ఓల్డ్ ఫెయిత్‌ఫుల్ గీజర్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో ఉంది. ఈ పార్కు బూడిద రంగు [[ఎలుగుబంట్లు]], తోడేళ్లు, అడవిదున్న మరియు, కణితలకు కూడా నిలయం. అనేక మంది పర్యాటకులు ఇక్కడున్న వేడినీటిబుగ్గలను మరియు, జంతువులను చూడటానికి ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఈ పార్క్ గ్రేటర్ ఎల్లోస్టోన్ పర్యావరణ వ్యవస్థ యొక్క కేంద్రంగా ఉంది.
 
[[వర్గం:ఉద్యానవనాలు]]