ఐటిఐ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే , , → , (2), , → , (2)
పంక్తి 1:
భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో '''ఐటిఐ''' (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్సిట్యూట్) లేక ఐటిసి (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్) లు, వివిధ రకాల కోర్సుల ద్వారా నిపుణులైన వృత్తి కార్మికులను తయారు చేస్తున్నది. వీటి వివరాలు కేంద్ర వృత్తి శిక్షణ సమాచార వ్యవస్థ, <ref>{{Cite web |url=http://dget.nic.in/lisdapp/nvtis/nvtis.htm |title=కేంద్ర వృత్తి శిక్షణ సమాచార వ్యవస్థ వెబ్ సైట్ |website= |access-date=2010-04-02 |archive-url=https://web.archive.org/web/20100410141424/http://www.dget.nic.in/lisdapp/nvtis/nvtis.htm |archive-date=2010-04-10 |url-status=dead }}</ref> ద్వారా తెలుసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో 651 ఐటిఐలుండగా, వాటిలో ప్రభుత్వరంగంలో, 66 సాధారణ, 21 స్త్రీలకొరకు, 3 ఇతరములు మరియు,, ప్రైవేటు రంగంలో 551 సాధారణ 4 స్త్రీలకొరకు, 6 ఇతరములుగా ఉన్నాయి.
 
ఉపాధి, మరియుశిక్షణశిక్షణ శాఖ (ఆంధ్రప్రదేశ్ ) కార్యాలయము హైదరాబాదు లోని బిఆర్కెబిఆర్కే భవన్, మూడవ అంతస్తు, డి-బ్లాక్, టాంక్ బండ్ 500063 లో ఉంది.
== ప్రవేశ నిబంధనలు ==
# వయస్సు: ప్రవేశ మప్పుడు14-40సంవత్సరాలు . సడలింపులున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఐటిఐ" నుండి వెలికితీశారు