ఒంటె: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 25:
}}
 
'''ఒంటె''' ([[ఆంగ్లం]]: '''Camel''') ఒక [[ఎడారి]] [[జంతువు]]. ఇవి [[ఆర్టియోడాక్టిలా]] క్రమానికి చెందిన [[క్షీరదాలు]] మరియు, [[ఖురిత జంతువులు]]. ఇవి ఎక్కువగా ఎడారులలో జీవిస్తాయి.
 
ఒంటెలలో ఒకటే [[మూపు]] కలిగిన [[డ్రోమెడరీ ఒంటె]] లేదా అరేబియా ఒంటె పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవి. రెండు మూపులు కలిగిన [[బాక్ట్రియన్ ఒంటె]] మధ్య మరియు, తూర్పు ఆసియా దేశాలకు చెందినవి. ఇవి రెండు భూమి మీద జీవించియున్న రకాలు ఉన్నాయి. ఇవి రెండూ కూడా [[ఎడారి]] ప్రాంతాలలోనే నివసిస్తాయి. ఒంటెలు సాధారణంగా 40 నుండి 50 సంవత్సరాలు జీవిస్తాయి.
 
నిజమైన ఒంటెలు '''''కామెలస్''''' ప్రజాతికి చెందినవి. ఉత్తర అమెరికాలో నాలుగు రకాల ఒంటెను పోలిన జంతువు లున్నాయి.
 
పూర్తిగా పెరిగిన ఒంటె భుజం దగ్గర 1.85 మీటర్లు మరియు, మూపు దగ్గర 2.15 మీటర్లు ఎత్తు ఉంటుంది. మూపులు సుమారు 30 అంగుళాలు ఎత్తుంటాయి. ఒంటెలు సుమారు 40 నుండి 65 కి.మీ. వేగంగా పరుగెత్తగలవు.
 
"https://te.wikipedia.org/wiki/ఒంటె" నుండి వెలికితీశారు