కందుకూరి అంబికా వరప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు తొలగించబడింది; వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రంగస్థల నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో (2), తో → తో , , → ,
 
పంక్తి 10:
| death_place =
| nationality = భారతీయుడు
| occupation = [[రంగస్థలం|రంగస్థల]] [[నటుడు]], నాటక సమాజ నిర్వాహకుడు మరియు, [[న్యాయవాది]]
| height =
| parents =
పంక్తి 19:
}}
 
'''కందుకూరి అంబికా వరప్రసాదరావు''' [[రంగస్థలం|రంగస్థల]] [[నటుడు]], నాటక సమాజ నిర్వాహకుడు మరియు, [[న్యాయవాది]].<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.182.</ref>
 
== జననం ==
అంబికా వరప్రసాదరావు 1884లో [[ఏలూరు]] లో జన్మించాడు
 
== రంగస్థల ప్రస్థానం ==
ధార్వాడ కంపెనీ నాటక ప్రదర్శనలు చూసిన వరప్రసాదరావు ధాత్రీ సభ అనే పేరుతో ఒక నాటక సంస్థను ప్రారంభించి హిందీ, తెలుగు నాటకాలు ప్రదర్శించాడు. కొంతకాలం తరువాత [[ముంజులూరి కృష్ణారావు]] తో కలిసి ది గ్రేట్ఇండియన్ థియేటర్ అనే నాటకసమాజం స్థాపించి, ఆ సంస్థలో తాను కూడా పాత్రలు ధరించాడు. నాటక సమాజాన్ని కట్టుదిట్టంగా నడిపాడు. [[వేదం వేంకటరాయ శాస్త్రి]] రచించిన [[ప్రతాపరుద్రీయం]] నాటక ప్రదర్శనకు వీరి సమాజానికి మంచి పేరు తెచ్చింది. ప్రతాపరుద్రీయం లోప్రతాపరుద్రీయంలో పేరిగాని పాత్రలో నటించి, అచ్చంగా తెలంగాణా రజకుడనిపించేలా తన ప్రతిభను ప్రదర్శించాడు.
 
=== నటించిన పాత్రలు ===